Ramoji Rao: రామోజీరావు అంతిమయాత్ర

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు (Ramoji Rao) అంతిమయాత్ర ముగిసింది. రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి ప్రారంభమైన యాత్ర.. ఆయన ముందే సిద్ధం చేసుకున్న స్మారక కట్టడం వరకు కొనసాగింది. అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు ఎంతో మంది ప్రముఖులు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, ప్రజలు తరలివచ్చారు. రామోజీరావు పార్థివదేహం వద్ద కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ ఫొటోలు..

Updated : 09 Jun 2024 15:17 IST
1/12
రామోజీరావు నివాసం వద్ద పోలీసు సిబ్బంది
రామోజీరావు నివాసం వద్ద పోలీసు సిబ్బంది
2/12
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు  తనయుడు, ఈనాడు ఎండీ సీహెచ్‌ కిరణ్‌

3/12
ఇంటివద్ద ప్రారంభమైన రామోజీరావు అంతిమ యాత్ర

4/12
రామోజీరావు పార్థివదేహం.. అభిమానుల తుది వీడ్కోలు 

5/12
 రామోజీరావు అంతిమయాత్ర
 రామోజీరావు అంతిమయాత్ర
6/12
అక్షర యోధుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు వచ్చిన రామోజీ గ్రూపు సంస్థల ఉద్యోగులు, అభిమానులు

7/12
తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, భారాస నేత నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తదితరులు

8/12
మాజీ మంత్రి ఎర్రబెల్లి, మండవ వెంకటేశ్వరరావు,  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, భారాస నేత నామా 

9/12
అంతిమయాత్రలో పాల్గొన్న తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ తదితరులు

10/12
ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు, తదితరులు
ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు, తదితరులు
11/12
భారాస నేతలు కోనేరు కోనప్ప,  అరికెపూడి గాంధీ

12/12
కవి జొన్నవిత్తుల
కవి జొన్నవిత్తుల

మరిన్ని