Ramoji Rao: రామోజీరావు.. అరుదైన చిత్రమాలిక

అక్షరమే ఆయుధంగా ముందుకు సాగిన యోధుడు, ఈనాడు గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు(88) తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన చేసిన సేవలు ఎందరికో ఆదర్శం. ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటి అరుదైన చిత్రాలు..

Updated : 09 Jun 2024 00:57 IST
1/14
ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్న రామోజీరావు
ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్న రామోజీరావు
2/14
ఆటోగ్రాఫ్‌ ఇస్తూ..
ఆటోగ్రాఫ్‌ ఇస్తూ..
3/14
ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామోజీ
ఓ కార్యక్రమంలో పాల్గొన్న రామోజీ
4/14
వరల్డ్‌ చెస్‌ కప్‌ కార్యక్రమంలో పాల్గొన్న రామోజీ
వరల్డ్‌ చెస్‌ కప్‌ కార్యక్రమంలో పాల్గొన్న రామోజీ
5/14
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న రామోజీరావు
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్న రామోజీరావు
6/14
పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ..
పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ..
7/14
దిల్లీలో ప్రెస్‌ అసోసియేషన్‌ నిరసనలో పాల్గొన్న రామోజీరావు
దిల్లీలో ప్రెస్‌ అసోసియేషన్‌ నిరసనలో పాల్గొన్న రామోజీరావు
8/14
ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రామోజీరావు
ఓ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న రామోజీరావు
9/14
బాలయోగి, రామోజీరావు
బాలయోగి, రామోజీరావు
10/14
రామోజీరావుకు జ్ఞాపికను అందజేస్తున్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి
రామోజీరావుకు జ్ఞాపికను అందజేస్తున్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి
11/14
రామోజీ ఫిల్మ్‌సిటీలో కళాకారుల నృత్యాన్ని తిలకిస్తూ..
రామోజీ ఫిల్మ్‌సిటీలో కళాకారుల నృత్యాన్ని తిలకిస్తూ..
12/14
రామోజీ ఫిల్మ్‌సిటీలో భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిస్తూ..
రామోజీ ఫిల్మ్‌సిటీలో భద్రతా సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరిస్తూ..
13/14
ఆంధ్రప్రదేశ్‌ ప్రజా నాట్యమండలి మహాసభలు-ఉత్సవాలకు అతిథిగా..
ఆంధ్రప్రదేశ్‌ ప్రజా నాట్యమండలి మహాసభలు-ఉత్సవాలకు అతిథిగా..
14/14
కళాకారులతో మాటామంతీ..
కళాకారులతో మాటామంతీ..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు