Ram Charan - Janhvi: ఘనంగా ‘RC 16’ ప్రారంభోత్సవం

రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు ఓ చిత్రాన్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. #RC16 వర్కింగ్‌ టైటిల్‌. ఇందులో జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) హీరోయిన్‌. ఈ మూవీని హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో బుధవారం ప్రారంభించారు. ప్రముఖ దర్శకులు శంకర్‌, సుకుమార్‌, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్‌, బోనీ కపూర్‌, అగ్ర నటుడు చిరంజీవి తదితరులు పాల్గొని, చిత్ర బృందానికి విషెస్‌ తెలిపారు.

Updated : 20 Mar 2024 18:50 IST
1/13
రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌లతో చిరంజీవి
రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌లతో చిరంజీవి
2/13
ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టిన చిరంజీవి..
ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌ కొట్టిన చిరంజీవి..
3/13
చరణ్‌, జాన్వీ ఫొటోలకు పోజిస్తూ..
చరణ్‌, జాన్వీ ఫొటోలకు పోజిస్తూ..
4/13
5/13
6/13
సినిమా గురించి మాట్లాడుతూ..
సినిమా గురించి మాట్లాడుతూ..
7/13
‘ఆర్సీ 16’ టీమ్‌తో శంకర్‌, బోనీ కపూర్‌, సుకుమార్‌ తదితరులు
‘ఆర్సీ 16’ టీమ్‌తో శంకర్‌, బోనీ కపూర్‌, సుకుమార్‌ తదితరులు
8/13
సుకుమార్‌, బుచ్చిబాబు, జాన్వీ, చరణ్‌, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌
సుకుమార్‌, బుచ్చిబాబు, జాన్వీ, చరణ్‌, సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌
9/13
కెమెరా స్విచ్ఛాన్‌ చేసిన బోనీ కపూర్‌, అనుమోల్‌ శర్మ
కెమెరా స్విచ్ఛాన్‌ చేసిన బోనీ కపూర్‌, అనుమోల్‌ శర్మ
10/13
చిత్ర బృందానికి స్క్రిప్టు అందించిన అల్లు అరవింద్‌, అనుమోల్‌ శర్మ
చిత్ర బృందానికి స్క్రిప్టు అందించిన అల్లు అరవింద్‌, అనుమోల్‌ శర్మ
11/13
రెహమాన్‌ ఆనందం వ్యక్తం చేస్తూ..
రెహమాన్‌ ఆనందం వ్యక్తం చేస్తూ..
12/13
అతిథులుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ..
అతిథులుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ..
13/13
సతీమణి ఉపాసనతో చరణ్‌..
సతీమణి ఉపాసనతో చరణ్‌..

మరిన్ని