Hyderabad: హైదరాబాద్‌లో ప్రయాణికుల రద్దీ

హైదరాబాద్‌: స్వగ్రామాల్లో ఓటువేసి మంగళవారం ప్రజలు హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యారు. దీంతో మెట్రో స్టేషన్లు, బస్టాండ్‌లలో రద్దీ నెలకొంది. ఫొటోలు..

Updated : 14 May 2024 12:22 IST
1/9
వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకుంటున్న ప్రజలు
వివిధ ప్రాంతాల నుంచి నగరానికి చేరుకుంటున్న ప్రజలు
2/9
3/9
 గౌలిగూడలో లోకల్ బస్సుల కోసం నిరీక్షణ
 గౌలిగూడలో లోకల్ బస్సుల కోసం నిరీక్షణ
4/9
మెట్రో స్టేషన్‌లో భారీగా జనం
మెట్రో స్టేషన్‌లో భారీగా జనం
5/9
6/9
నగరానికి చేరుకుంటున్న ప్రజలు
నగరానికి చేరుకుంటున్న ప్రజలు
7/9
నగరానికి చేరుకుంటున్న వాహనాలు
నగరానికి చేరుకుంటున్న వాహనాలు
8/9
ఐటీ కారిడార్ ప్రాంతంలో వాహనాల రద్దీ
ఐటీ కారిడార్ ప్రాంతంలో వాహనాల రద్దీ
9/9
రాయదుర్గం మెట్రోలో రద్దీ
రాయదుర్గం మెట్రోలో రద్దీ

మరిన్ని