Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని తితిదే ప్రకటించింది. ఆ ఫొటోలు..

Updated : 18 May 2024 10:56 IST
1/6
తిరుమలకు భారీగా తరలివచ్చిన భక్తులు
తిరుమలకు భారీగా తరలివచ్చిన భక్తులు
2/6
క్యూలైన్‌లోకి  ప్రవేశించేందుకు కల్యాణ వేదిక వద్ద వేచి ఉన్న భక్తులు
క్యూలైన్‌లోకి  ప్రవేశించేందుకు కల్యాణ వేదిక వద్ద వేచి ఉన్న భక్తులు
3/6
శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
4/6
 వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లల్లోకి వెళ్తున్న భక్తులు
 వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లల్లోకి వెళ్తున్న భక్తులు
5/6
రింగ్ రోడ్ లోని క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులు
రింగ్ రోడ్ లోని క్యూ లైన్‌లో వేచి ఉన్న భక్తులు
6/6
శిలాతోరణం వరకు క్యూలైన్లలో బారులుదీరిన భక్తులు
శిలాతోరణం వరకు క్యూలైన్లలో బారులుదీరిన భక్తులు

మరిన్ని