Saindhav: ‘సైంధవ్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌

వెంకటేశ్‌ నటించిన 75వ చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). శైలేశ్ కొలను దర్శకుడు. శ్రద్ధా శ్రీనాథ్‌, ఆండ్రియా, రుహానీ శర్మ, ఆర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. తండ్రి, కుమార్తెల సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బుధవారం ట్రైలర్‌ విడుదల కార్యక్రమం నిర్వహించారు.

Updated : 03 Jan 2024 20:19 IST
1/5
2/5
3/5
4/5
5/5

మరిన్ని