Samantha: సమంత

వరుస చిత్రాలతో అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సమంత. ఒకవైపు మయోసైటిస్‌ వ్యాధితో పోరాడుతూనే, మరోవైపు తాను ఒప్పుకొన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. తాజాగా ‘యశోద’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

Updated : 11 Nov 2022 15:40 IST
1/24
సమంత 28 ఏప్రిల్‌, 1987న జన్మించింది. చిన్న వయసులోనే మోడలింగ్‌లో కెరీర్‌ను ఆరంభించింది. సమంత 28 ఏప్రిల్‌, 1987న జన్మించింది. చిన్న వయసులోనే మోడలింగ్‌లో కెరీర్‌ను ఆరంభించింది.
2/24
హోలి ఏంజెల్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హైయర్‌ సెకండరీ స్కూల్‌ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసింది. స్టెల్లా మేరీ కాలేజ్‌ నుంచి ఉన్నత విద్యను అభ్యసించింది. హోలి ఏంజెల్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హైయర్‌ సెకండరీ స్కూల్‌ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేసింది. స్టెల్లా మేరీ కాలేజ్‌ నుంచి ఉన్నత విద్యను అభ్యసించింది.
3/24
గౌతమ్‌ వాసుదేవ మేనన్‌ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావే’తో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసింది. గౌతమ్‌ వాసుదేవ మేనన్‌ దర్శకత్వం వహించిన ‘ఏ మాయ చేసావే’తో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేసింది.
4/24
‘ఏ మాయ చేసావే’ చిత్రానికి ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిల్మ్‌ఫేర్‌, నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డులను, ‘అ ఆ’ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్‌ , ఐఫా ఉత్సవం అవార్డులను గెలుచుకుంది. అత్తారింటికి దారేది చిత్రానికి ఉత్తమ నటిగా, మనం, రంగస్థలం చిత్రాలకు ఉత్తమ నటిగా(క్రిటిక్స్‌ ) సైమా అవార్డులను గెలుపొందింది. ‘ఏ మాయ చేసావే’ చిత్రానికి ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిల్మ్‌ఫేర్‌, నంది స్పెషల్‌ జ్యూరీ అవార్డులను, ‘అ ఆ’ చిత్రానికి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్‌ , ఐఫా ఉత్సవం అవార్డులను గెలుచుకుంది. అత్తారింటికి దారేది చిత్రానికి ఉత్తమ నటిగా, మనం, రంగస్థలం చిత్రాలకు ఉత్తమ నటిగా(క్రిటిక్స్‌ ) సైమా అవార్డులను గెలుపొందింది.
5/24
ప్రత్యూష అనే స్వచ్ఛంద సంస్ధను స్థాపించి, మహిళలు, బాలలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి వైద్య సదుపాయాలను అందిస్తోంది. ప్రత్యూష అనే స్వచ్ఛంద సంస్ధను స్థాపించి, మహిళలు, బాలలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి వైద్య సదుపాయాలను అందిస్తోంది.
6/24
‘‘సినిమా సక్సెస్‌లు మాత్రమే నాలో స్ఫూర్తి నింపుతాయని.. ఇంకా శ్రమించి ముందుకు తీసుకెళ్తాయని అనుకున్నా. కానీ మొక్కలు (పెంచడం) కూడా నాలో ప్రేరణ కలిగించగలవని తెలిసింది’’ ‘‘సినిమా సక్సెస్‌లు మాత్రమే నాలో స్ఫూర్తి నింపుతాయని.. ఇంకా శ్రమించి ముందుకు తీసుకెళ్తాయని అనుకున్నా. కానీ మొక్కలు (పెంచడం) కూడా నాలో ప్రేరణ కలిగించగలవని తెలిసింది’’
7/24
‘‘వ్యాయామం మీ జీవితాన్ని మార్చేస్తుంది. నాకు కసరత్తులు చేయడం ఎంతో ఇష్టం. నా శరీరాకృతిలో మార్పులు రావాలనే ఉద్దేశంతో నేను జిమ్‌లో కష్టపడను. నాలోని హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది కాబట్టి వ్యాయామం చేయడానికి ఇష్టపడుతుంటా’’ ‘‘వ్యాయామం మీ జీవితాన్ని మార్చేస్తుంది. నాకు కసరత్తులు చేయడం ఎంతో ఇష్టం. నా శరీరాకృతిలో మార్పులు రావాలనే ఉద్దేశంతో నేను జిమ్‌లో కష్టపడను. నాలోని హ్యాపీ హార్మోన్లను విడుదల చేస్తుంది కాబట్టి వ్యాయామం చేయడానికి ఇష్టపడుతుంటా’’
8/24
‘‘ఓసారి కథ నచ్చి ఓకే చెప్పాక.. మళ్లీ దాని గురించి పెద్దగా ఆలోచించను. ప్రతిరోజూ చెప్పిన సమయానికి సెట్‌కి వెళ్లానా? లేదా? దర్శకుడు చెప్పినట్లు నటించానా లేదా? అనే విషయాల్నే ఆలోచిస్తా. సినిమా ఫలితం గురించే ఆలోచిస్తూ కూర్చుంటే చేస్తున్న సన్నివేశంపై దృష్టి కేంద్రీకరించలేం’’ ‘‘ఓసారి కథ నచ్చి ఓకే చెప్పాక.. మళ్లీ దాని గురించి పెద్దగా ఆలోచించను. ప్రతిరోజూ చెప్పిన సమయానికి సెట్‌కి వెళ్లానా? లేదా? దర్శకుడు చెప్పినట్లు నటించానా లేదా? అనే విషయాల్నే ఆలోచిస్తా. సినిమా ఫలితం గురించే ఆలోచిస్తూ కూర్చుంటే చేస్తున్న సన్నివేశంపై దృష్టి కేంద్రీకరించలేం’’
9/24
‘‘ఉదయం నిద్రలేవడంతోనే ఆ రోజుకు నేను కృతజ్ఞత చెబుతా. నేను జీవించే ప్రతి క్షణానికి కృతజ్ఞత భావంతో ఉంటా’’ ‘‘ఉదయం నిద్రలేవడంతోనే ఆ రోజుకు నేను కృతజ్ఞత చెబుతా. నేను జీవించే ప్రతి క్షణానికి కృతజ్ఞత భావంతో ఉంటా’’
10/24
‘‘నాకు ఫిట్‌నెస్‌ రహస్యం అంటూ ఏదీ లేదు. తరచూ వ్యాయామం చేస్తా. కూరగాయలు, సరైన ఆహారం తీసుకుంటా. జంక్‌ఫుడ్‌ను తగ్గించేశా. బోరింగ్‌గా ఉన్నప్పుడు జిమ్‌లోకి వెళ్లి ఉత్సాహంగా వ్యాయామం చేస్తుంటా’’ ‘‘నాకు ఫిట్‌నెస్‌ రహస్యం అంటూ ఏదీ లేదు. తరచూ వ్యాయామం చేస్తా. కూరగాయలు, సరైన ఆహారం తీసుకుంటా. జంక్‌ఫుడ్‌ను తగ్గించేశా. బోరింగ్‌గా ఉన్నప్పుడు జిమ్‌లోకి వెళ్లి ఉత్సాహంగా వ్యాయామం చేస్తుంటా’’
11/24
‘‘ఒత్తిడిని ఎదుర్కొనడానికి మెడిటేషన్‌ చేస్తా. లాక్‌డౌన్‌లో మరింత దృఢంగా మారా. అందరూ చేయండి. కచ్చితంగా ప్రయోజనాన్ని పొందుతారు’’ ‘‘ఒత్తిడిని ఎదుర్కొనడానికి మెడిటేషన్‌ చేస్తా. లాక్‌డౌన్‌లో మరింత దృఢంగా మారా. అందరూ చేయండి. కచ్చితంగా ప్రయోజనాన్ని పొందుతారు’’
12/24
13/24
14/24
15/24
16/24
17/24
18/24
19/24
20/24
21/24
22/24
23/24
24/24

మరిన్ని