Abhaya Hastham: రెండో రోజు రాష్ట్ర వ్యాప్తంగా ‘ప్రజాపాలన’ దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘ప్రజాపాలన’ కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో నిర్వహించిన సభల్లో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాల వద్ద ఉదయం నుంచే ప్రజలు బారులు తీరారు. ‘అభయహస్తం’ గ్యారంటీ పథకాలైన మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులను అధికారులకు అందజేశారు. ఆ చిత్రాలు.. 

Updated : 29 Dec 2023 14:10 IST
1/24
కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో.. కంటోన్మెంట్‌ నియోజకవర్గంలో..
2/24
3/24
అబిడ్స్‌లో.. అబిడ్స్‌లో..
4/24
5/24
6/24
అంబర్‌పేటలో.. అంబర్‌పేటలో..
7/24
8/24
9/24
10/24
11/24
12/24
కాచిగూడ బర్కత్‌పురా ప్రాంతాల్లో దరఖాస్తులు అందజేసేందుకు వచ్చిన మహిళలు కాచిగూడ బర్కత్‌పురా ప్రాంతాల్లో దరఖాస్తులు అందజేసేందుకు వచ్చిన మహిళలు
13/24
ముషీరాబాద్.. ముషీరాబాద్..
14/24
15/24
చిక్కడపల్లి.. చిక్కడపల్లి..
16/24
మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొని ప్రసంగిస్తున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మణుగూరు మండలం తోగ్గూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో పాల్గొని ప్రసంగిస్తున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
17/24
18/24
మహిళ నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య మహిళ నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
19/24
20/24
టేకులపల్లి మండలం బిల్లుడు తండా గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య టేకులపల్లి మండలం బిల్లుడు తండా గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య
21/24
22/24
చండ్రగొండ మండలంపోకలగూడెంలో ప్రజాపాలన గ్రామసభలో ప్రజల నుంచి దరఖాస్తులస్వీకరణ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు చండ్రగొండ మండలంపోకలగూడెంలో ప్రజాపాలన గ్రామసభలో ప్రజల నుంచి దరఖాస్తులస్వీకరణ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ డాక్టర్ రాంబాబు
23/24
అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామంలో జరుగుతున్న ప్రజాపాలన గ్రామసభలో పాల్గొని మాట్లాడుతున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ


అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామంలో జరుగుతున్న ప్రజాపాలన గ్రామసభలో పాల్గొని మాట్లాడుతున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామంలో జరుగుతున్న ప్రజాపాలన గ్రామసభలో పాల్గొని మాట్లాడుతున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం గ్రామంలో జరుగుతున్న ప్రజాపాలన గ్రామసభలో పాల్గొని మాట్లాడుతున్న ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
24/24

మరిన్ని