Singareni Elections: సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల పోలింగ్‌

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. 11 డివిజన్‌లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 13 కార్మిక సంఘాలు బరిలో ఉండగా.. సింగరేణి విస్తరించి ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, కుమురం భీం ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 39,775 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.  ఆ చిత్రాలు.. 

Updated : 27 Dec 2023 11:08 IST
1/23
కొత్తగూడెంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కార్మికుడు కొత్తగూడెంలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కార్మికుడు
2/23
కొత్తగూడెంలో.. కొత్తగూడెంలో..
3/23
4/23
5/23
సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో.. సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో..
6/23
7/23
8/23
మంచిర్యాల జిల్లాలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కార్మికులు మంచిర్యాల జిల్లాలో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కార్మికులు
9/23
10/23
ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన సింగరేణి కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన సింగరేణి కార్మికులు
11/23
ఓటు వేసేందుకు క్యూలైన్‌లో ఉన్న సింగరేణి కార్మికులు ఓటు వేసేందుకు క్యూలైన్‌లో ఉన్న సింగరేణి కార్మికులు
12/23
13/23
14/23
గుర్తింపు కార్డులు చూపుతున్న సింగరేణి కార్మికులు గుర్తింపు కార్డులు చూపుతున్న సింగరేణి కార్మికులు
15/23
16/23
ఓటు వేసేందుకు వస్తున్న సింగరేణి కార్మికులు ఓటు వేసేందుకు వస్తున్న సింగరేణి కార్మికులు
17/23
18/23
19/23
20/23
21/23
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఇల్లందులో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఇల్లందులో..
22/23
23/23

మరిన్ని