America: ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు

వాషింగ్టన్‌: ఉత్తర అమెరికాలో సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం కనువిందు చేసింది. మెక్సికో, అమెరికా, కెనడాలో నిర్దిష్ట ప్రదేశాల్లో ఈ ఖగోళ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. చందమామ.. సూర్యుడిని పూర్తిగా కప్పేసింది. ఫలితంగా పట్టపగలే చీకట్లు ఆవరించాయి. ఫొటోలు..

Updated : 09 Apr 2024 10:43 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని