Republic Day: రిపబ్లిక్‌ డే వేడుకలు.. పరేడ్‌లో ఆకట్టుకున్న శకటాలు

దేశ రాజధాని దిల్లీలో గణతంత్ర దినోత్సవాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా నిర్వహించిన పరేడ్‌ (Republic Day Parade)లో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ విభాగాలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖిస్తూ భారత్‌ సాధించిన చంద్రయాన్‌-3 విజయం నుంచి అయోధ్యలో ఇటీవల కొలువైన బాల రామయ్య వరకూ అనేక విశేషాలను వీటిల్లో ప్రదర్శించారు.

Updated : 26 Jan 2024 15:59 IST
1/21
2/21
3/21
4/21
5/21
6/21
7/21
8/21
9/21
10/21
11/21
12/21
13/21
14/21
15/21
16/21
17/21
18/21
19/21
20/21
21/21

మరిన్ని