Chandrababu: సర్వేపల్లిలో తెదేపా ప్రజాగళం సభ

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో తెదేపా అధినేత చంద్రబాబు ప్రసంగించారు. తెదేపా శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున సభలో పాల్గొన్నారు. గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ ఫొటోలు..

Updated : 20 Apr 2024 18:57 IST
1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
గూడూరు మహిళల ముఖాముఖి కార్యక్రమంలో కేకు కట్‌ చేసిన చంద్రబాబు
గూడూరు మహిళల ముఖాముఖి కార్యక్రమంలో కేకు కట్‌ చేసిన చంద్రబాబు
11/13
12/13
13/13

మరిన్ని