‘ది 100’.. ఫస్ట్‌లుక్‌ లాంచ్‌ ఈవెంట్‌

పోలీస్‌ అధికారిగా ఆర్కే సాగర్‌ (RK Sagar) నటిస్తున్న చిత్రం ‘ది 100’ (The 100). రాఘవ్‌ ఓంకార్‌ శశిధర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదల వేడుకను చిత్ర బృందం హైదరాబాద్‌లో గురువారం నిర్వహించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (venkaiah naidu) ముఖ్య అతిథిగా విచ్చేసి, మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఫొటోలు..

Updated : 14 Mar 2024 20:00 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని