Telangana Assembly Elections 2023: 5 తర్వాత బారులు తీరిన ఓటర్లు...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections 2023) సంబంధించి ఓటింగ్‌ సమయం 5 గంటలకు ముగిసింది. అయితే, పోలింగ్‌ కేంద్రాల్లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటర్లు తమ హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల్లో భారీగా బారులు తీరారు. గ్రామీణ ప్రాంతాల్లో యువత, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున ఆసక్తిగా పాల్గొన్నారు. ఆ చిత్రాలు మీ కోసం..

Updated : 30 Nov 2023 17:50 IST
1/15
సమయం ముగియడంతోఎస్‌ఆర్‌ నగర్ నారాయణ  స్కూల్‌లో పోలింగ్‌ బూత్‌ను మూసివేశారు. లోపల ఉన్నవారికే అవకాశం ఇచ్చారు. సమయం ముగియడంతోఎస్‌ఆర్‌ నగర్ నారాయణ స్కూల్‌లో పోలింగ్‌ బూత్‌ను మూసివేశారు. లోపల ఉన్నవారికే అవకాశం ఇచ్చారు.
2/15
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో ఐదు గంటల తర్వాత బారులు తీరిన ఓటర్లు.. నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో ఐదు గంటల తర్వాత బారులు తీరిన ఓటర్లు..
3/15
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ఐదు గంటల తర్వాత బారులు తీరిన ఓటర్లకు టోకెన్లు పంపిణీ చేసి పోలింగ్ నిర్వహించిన అధికారులు నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో ఐదు గంటల తర్వాత బారులు తీరిన ఓటర్లకు టోకెన్లు పంపిణీ చేసి పోలింగ్ నిర్వహించిన అధికారులు
4/15
యూసఫ్ గూడలోని పోలింగ్ కేంద్రాల వద్ద చిన్నారులతో ఓటు హక్కును వినియోగించుకున్న మహిళలు యూసఫ్ గూడలోని పోలింగ్ కేంద్రాల వద్ద చిన్నారులతో ఓటు హక్కును వినియోగించుకున్న మహిళలు
5/15
యూసఫ్‌గూడలో దివ్యాంగుడికి వీల్‌ఛైర్‌  సహాయంతో ఓటు వేయించడానికి తీసుకువెళ్తున్న వాలంటీర్లు యూసఫ్‌గూడలో దివ్యాంగుడికి వీల్‌ఛైర్‌ సహాయంతో ఓటు వేయించడానికి తీసుకువెళ్తున్న వాలంటీర్లు
6/15
కరీంనగర్‌లో బారులు తీరిన ఓటర్లు కరీంనగర్‌లో బారులు తీరిన ఓటర్లు
7/15
8/15
9/15
సనత్ నగర్..ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నయూత్ సనత్ నగర్..ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నయూత్
10/15
ఓటు వేయ్యండహో.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దండోరా ఓటు వేయ్యండహో.. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన దండోరా
11/15
కరీంనగర్‌:భయ్యా.. మమ్మల్ని యాద్‌ చేసుకోవే కరీంనగర్‌:భయ్యా.. మమ్మల్ని యాద్‌ చేసుకోవే
12/15
వీరు యువతకు ఆదర్శం.. ఓటు వేసిన వృద్ధులు వీరు యువతకు ఆదర్శం.. ఓటు వేసిన వృద్ధులు
13/15
మా హక్కును వినియోగించుకున్నాం.. కరీంనగర్‌లో వృద్ధులు మా హక్కును వినియోగించుకున్నాం.. కరీంనగర్‌లో వృద్ధులు
14/15
కరీంనగర్‌.. మహిళా ఓటర్ల ఆనందం కరీంనగర్‌.. మహిళా ఓటర్ల ఆనందం
15/15
కరీంనగర్‌లో..కాలికి గాయమైనా.. ఓటు వేసిన యువ మహిళ ఉత్సాహం కరీంనగర్‌లో..కాలికి గాయమైనా.. ఓటు వేసిన యువ మహిళ ఉత్సాహం

మరిన్ని