ugadi: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఉగాది వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలు చోట్ల వేద పండితులు పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఉగాది వేడుకల్లో ప్రముఖులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఫొటోలు మీకోసం..

Updated : 09 Apr 2024 20:57 IST
1/29
రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు..
రవీంద్రభారతిలో ఉగాది వేడుకలు..
2/29
3/29
4/29
5/29
కరీంనగర్‌లో ఉగాది వేడుకల్లో బండి సంజయ్‌.. కరీంనగర్‌లో ఉగాది వేడుకల్లో బండి సంజయ్‌..
6/29
వరంగల్  శ్రీ భద్రకాళి దేవాలయంలో ఉగాది వేడుకలు
వరంగల్  శ్రీ భద్రకాళి దేవాలయంలో ఉగాది వేడుకలు
7/29
8/29
9/29
10/29
11/29
12/29
తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో కేటీఆర్‌..
తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల్లో కేటీఆర్‌..
13/29
14/29
15/29
16/29
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలు..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉగాది వేడుకలు..
17/29
18/29
19/29
20/29
21/29
కరీంనగర్‌లో..
కరీంనగర్‌లో..
22/29
23/29
24/29
25/29
26/29
27/29
హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో..
హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో..
28/29
29/29

మరిన్ని