VarunLav: మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్‌ తేజ్ - లావణ్య త్రిపాఠి.. ఫొటోలు

దాదాపు ఆరేళ్ల తమ ప్రేమను వివాహబంధంగా మార్చుకున్నారు నటుడు వరుణ్‌  తేజ్‌, నటి లావణ్య త్రిపాఠి. ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి  వీరి వివాహం ఘనంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో లావణ్య మెడలో వరుణ్‌ మూడుముళ్లు వేశారు. చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌.. ఇలా కొణిదెల, అల్లు కుటుంబానికి చెందిన అగ్ర, యువ హీరోలందరూ షూటింగ్స్‌ నుంచి బ్రేక్స్‌ తీసుకుని ఈ వేడుకల్లో సందడి చేశారు.  ఆ చిత్రాలు మీకోసం..

Updated : 02 Nov 2023 12:39 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని