Varun Tej: వరుణ్‌ తేజ్‌

‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ (Operation Valentine) చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు వరుణ్‌ తేజ్‌ (Varun Tej). ఈయన హీరోగా దర్శకుడు శక్తిప్రతాప్‌ సింగ్‌ హడా తెరకెక్కించిన చిత్రమిది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది.

Updated : 28 Feb 2024 22:36 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని