Venkatesh - Saindhav: వెంకటేశ్‌ పాన్‌ ఇండియా సినిమా ‘సైంధవ్‌’ ప్రారంభం

ప్రముఖ కథానాయకుడు వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. వెంకటేశ్‌కు ఈ సినిమా 75వది కావడం విశేషం. వెంకట్‌ బోయినపల్లి నిర్మాత. 

Updated : 26 Jan 2023 13:52 IST
1/6
తొలి షాట్‌కు క్లాప్‌నిచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తొలి షాట్‌కు క్లాప్‌నిచ్చిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు
2/6
శైలేష్‌ కొలను, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, వెంకట్‌ బోయినపల్లి, వెంకటేశ్‌, నాని, నాగచైతన్య, రానా శైలేష్‌ కొలను, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, వెంకట్‌ బోయినపల్లి, వెంకటేశ్‌, నాని, నాగచైతన్య, రానా
3/6
కెమెరా స్విచ్ఛాన్‌ చేసిన దిల్‌ రాజు, ముహూర్తపు షాట్‌ డైరెక్ట్‌ చేసిన అనిల్‌ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్‌ చేసిన దిల్‌ రాజు, ముహూర్తపు షాట్‌ డైరెక్ట్‌ చేసిన అనిల్‌ రావిపూడి
4/6
దర్శకుడు శైలేష్‌ కొలనుకు స్క్రిప్ట్‌ అందిస్తున్న సురేశ్‌బాబు, నాగచైతన్య, రానా దర్శకుడు శైలేష్‌ కొలనుకు స్క్రిప్ట్‌ అందిస్తున్న సురేశ్‌బాబు, నాగచైతన్య, రానా
5/6
6/6

మరిన్ని