Venkatesh: ప్రముఖ నటుడు వెంకటేశ్‌ కుమార్తె వివాహం.. ఫొటోలు

హీరో వెంకటేశ్‌ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన రెండో కుమార్తె హయవాహిని వివాహం నిశాంత్‌తో ఘనంగా జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో రామానాయుడు స్టూడియోలో పెళ్లి జరిపించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫొటోలు..

Updated : 18 Mar 2024 16:01 IST
1/8
వధూవరులతో వెంకటేశ్‌ - నీరజ దంపతులు
వధూవరులతో వెంకటేశ్‌ - నీరజ దంపతులు
2/8
నిశాంత్‌-హయవాహిని
నిశాంత్‌-హయవాహిని
3/8
4/8
కుటుంబ సభ్యులతో నిశాంత్‌ -హయవాహిని
కుటుంబ సభ్యులతో నిశాంత్‌ -హయవాహిని
5/8
6/8
నటుడు కార్తి..
నటుడు కార్తి..
7/8
నమ్రతా శిరోద్కర్‌, సితార
నమ్రతా శిరోద్కర్‌, సితార
8/8

మరిన్ని