Volcano: ఇండోనేషియాలో బద్దలైన అగ్ని పర్వతం

ఇండోనేషియాలోని పశ్చిమ ప్రాంతంలో ఓ అగ్ని పర్వతం బద్దలైంది. ఆదివారం సుమత్రా దీవిలో మౌంట్‌ మరపిలో ఉన్న అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడంతో.. బూడిద ఆకాశంలో మూడు వేల మీటర్ల ఎత్తుకు వ్యాపించింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే రెస్య్కూ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఫొటోలు..

Updated : 04 Dec 2023 14:53 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని