YSRCP- YS Jagan: సకల జనుల తిరస్కారం.. 11కే వైకాపా పరిమితం

గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లతో భారీ విజయం అందుకున్న వైకాపా.. ఈసారి ఘోర పరాజయం పాలైంది. సకల జనుల నుంచి తిరస్కారం ఎదుర్కొని కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. 8 ఉమ్మడి ఏపీ జిల్లాల్లో కనీసం బోణీ కొట్టకపోవడం ఆ పార్టీ దుస్థితికి నిదర్శనం. ఏయే జిల్లాలో ఎలాంటి ఫలితం చవిచూసిందో పరిశీలించండి.

Updated : 04 Jun 2024 21:43 IST
1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

మరిన్ని