INDw vs AUSw: ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి

మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ వరుసగా రెండో ఓటమి చవిచూసింది. విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియాపై ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలీసా హీలీ (142; 107 బంతుల్లో 21 ఫోర్లు, 3 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. భారత్ 331 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 6 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత భారత్ 48.5 ఓవర్లలో 330 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు స్మృతి మంధాన (80; 66 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), ప్రతీక రావల్ (75; 96 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌) అదరగొట్టారు.

Eenadu icon
By Photo News Team Updated : 12 Oct 2025 23:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Published : 12 Oct 2025 23:33 IST

మరిన్ని

సుఖీభవ

చదువు