- TRENDING
- Iran - Israel War
- T20 World Cup
Gaddar : ‘ప్రజా యుద్ధనౌక’ గద్దర్ అపురూప చిత్రమాలిక
‘ప్రజా యుద్ధనౌక’గా పేరొందిన ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. ఆయన జీవన ప్రయాణంలోని అపురూప చిత్రాలివి..
1/35
గత ఎన్నికల్లో మహాకూటమి తరపున ప్రచారంలో గద్దర్, చంద్రబాబు
2/35
తెలంగాణ ఉద్యమ పోరాటంలో ‘నేను సైతం’ అంటూ..
3/35
అందెకట్టి ఆడుతున్న వంగపండు, గద్దర్
4/35
‘జై బోలో తెలంగాణ’ చిత్ర వేడుకలో సీఎం కేసీఆర్, బండారు దత్తాత్రేయ, సినీ ప్రముఖులు ఎన్.శంకర్, జగపతిబాబు, చక్రిలతో కలిసి..
5/35
తూప్రాన్‌లో సోదరుడితో కలిసి..
6/35
అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తూ..
7/35
కళాకారులతో కలిసి పాటలు పాడుతూ..
8/35
అల్లం నారాయణ, నారదాసుతో..
9/35
తెలంగాణ కవుల గర్జనలో ప్రసంగిస్తున్న గద్దర్
10/35
సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంతో..
11/35
కొండా లక్ష్మణ్ బాపూజీ, చుక్కా రామయ్య, నాగం జనార్దనరెడ్డితో కలిసి వేదికపై..
12/35
ఆదివాసీ కళాకారులతో ఆట-పాట
13/35
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ..
14/35
గద్దర్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, హరీశ్‌రావు, పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాసరావు
15/35
కేసీఆర్, విద్యాసాగర్‌రావు, ఈటల రాజేందర్‌లతో కలిసి ఓ సభలో..
16/35
నాయిని నర్సింహారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లతో కలిసి చిందేస్తూ..
17/35
భువనగిరిలో బహిరంగ సభలో మాట్లాడుతూ..
18/35
మంద కృష్ణ మాదిగతో కలిసి పోరాట పంథాలో..
19/35
ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ...
20/35
ఎల్జేపీ నేత రామ్ విలాస్ పాసవాన్‌తో..
21/35
కోటు ధరించి.. సరి కొత్తగా మారి..
22/35
విప్లవ గానమే ప్రాణమై బతికి..
23/35
ఆడుదాం డప్పుల దరువెయ్‌రో..
24/35
ఉద్యమ దారిలో ఓ ఎదురుదెబ్బ
25/35
బలహీన వర్గాల ఆశాజ్యోతులు చూపిన బాటలో నడుస్తూ..
26/35
తొలిసారి ఓటేసిన గద్దర్
27/35
‘బుద్ధం శరణం గచ్ఛామి’
28/35
‘మీరు త్వరగా కోలుకోవాలని’.. ఆస్పత్రిలో ఇటీవల పరామర్శించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్
29/35
నటుడు ఆర్. నారాయణమూర్తితో వేదికను పంచుకుంటూ..
30/35
గద్దరన్నతో పోలీసుల సెల్ఫీ
31/35
ముచ్చింతల్‌లోని సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన సమయంలో..
32/35
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ను ముద్దాడుతున్న గద్దర్. చిత్రంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి
33/35
‘పొడుస్తున్న పొద్దు మీద..’ పాడుతున్న కాలం
34/35
విరసం నేత వరవరరావుతో విప్లవ చర్చలు చేస్తూ..
35/35
గజ్జె కట్టి ఆడుతూ గళం విప్పి పాడుతూ..
Tags :
Published : 06 Aug 2023 16:12 IST
మరిన్ని
-
చిత్రం చెప్పే విశేషాలు (10-03-2026) -
చిత్రం చెప్పే విశేషాలు (09-03-2026) -
ఎల్లో రిబ్బన్ రన్.. ఉత్సాహంగా పాల్గొన్న యువత -
చిత్రం చెప్పే విశేషాలు (08-03-2026) -
చిత్రం చెప్పే విశేషాలు (07-03-2026) -
అలరించిన ఏపీ శాసనసభ్యుల సాంస్కృతిక కార్యక్రమాలు -
చిత్రం చెప్పే విశేషాలు (06-03-2026) -
చిత్రం చెప్పే విశేషాలు (05-03-2026) -
రంగుల హోలీ.. ఆనందకేళి.. -
యుద్ధం తెచ్చిన నష్టం.. చిత్రాలు -
చిత్రం చెప్పే విశేషాలు (04-03-2026) -
హోలీ.. ఆనందకేళి.. -
చిత్రం చెప్పే విశేషాలు (03-03-2026) -
చిత్రం చెప్పే విశేషాలు (02-03-2026) -
బ్యాటర్ల జోరు.. బౌలర్ల హుషారు..! -
బడి బాగు కోసం నెక్లెస్‌రోడ్‌లో 5కే రన్ -
ఇరాన్‌పై అమెరికా - ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఫొటోలు -
ఆర్కే బీచ్ రోడ్డులో సైకిల్ థాన్ -
వింటేజ్ అండ్ క్లాసిక్ మోటర్ వాహనాల ప్రదర్శన -
చిత్రం చెప్పే విశేషాలు (01-03-2026) -
సామర్లకోట బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు -
అమలాపురంలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలు -
చిత్రం చెప్పే విశేషాలు (28-02-2026) -
కోపైలట్‌గా ద్రౌపదీముర్ము.. ‘ప్రచండ్’లో పర్యటించిన రాష్ట్రపతి -
చిత్రం చెప్పే విశేషాలు (27-02-2026) -
తెలంగాణలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు -
చిత్రం చెప్పే విశేషాలు (26-02-2026) -
తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు.. కేంద్రాల వద్ద సందడి -
చిత్రం చెప్పే విశేషాలు (25-02-2026) -
ప్రారంభమైన ఏపీ ఎమ్మెల్యేల క్రీడా మహోత్సవం-2026







