Ratan Tata: రతన్‌ టాటా అపురూప చిత్రమాలిక

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా (86) బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈసందర్భంగా ఆయనకు సంబంధించిన అపురూప చిత్రమాలిక.

Eenadu icon
By Photo News Team Updated : 10 Oct 2024 11:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1/18
నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు నానో కారు ప్రారంభోత్సవ సమయంలో..
నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు నానో కారు ప్రారంభోత్సవ సమయంలో..
2/18
భాజపా అగ్రనేత ఎల్‌.కె. అడ్వాణీతో.. 
భాజపా అగ్రనేత ఎల్‌.కె. అడ్వాణీతో.. 
3/18
మాజీ రాష్ట్రపతి, డా.ఏపీజే అబ్దుల్‌ కలాంతో రతన్‌ టాటా
మాజీ రాష్ట్రపతి, డా.ఏపీజే అబ్దుల్‌ కలాంతో రతన్‌ టాటా
4/18
చంద్రబాబు నాయుడు.. రతన్‌ టాటా మాటామంతీ
చంద్రబాబు నాయుడు.. రతన్‌ టాటా మాటామంతీ
5/18
భారత మాజీ రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ చేతుల మీదగా పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకుంటూ..
భారత మాజీ రాష్ట్రపతి కె.ఆర్‌.నారాయణన్‌ చేతుల మీదగా పద్మభూషణ్‌ పురస్కారాన్ని అందుకుంటూ..
6/18
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ నుంచి పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని అందుకుంటున్న రతన్‌ టాటా
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ నుంచి పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని అందుకుంటున్న రతన్‌ టాటా
7/18
రతన్‌ టాటాకు వైమానిక రంగం అంటే చాలా ఇష్టం. ఆయనే స్వయంగా యుద్ధ విమానాలు కూడా నడిపారు.
రతన్‌ టాటాకు వైమానిక రంగం అంటే చాలా ఇష్టం. ఆయనే స్వయంగా యుద్ధ విమానాలు కూడా నడిపారు.
8/18
దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా అపురూప చిత్రమాలిక
దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా అపురూప చిత్రమాలిక
9/18
జె.ఆర్.డి.టాటాతో..
జె.ఆర్.డి.టాటాతో..
10/18
యుక్త వయసులో...
యుక్త వయసులో...
11/18
రతన్‌ టాటా.. నవీన్‌ పట్నాయక్‌ కరచాలనం
రతన్‌ టాటా.. నవీన్‌ పట్నాయక్‌ కరచాలనం
12/18
రతన్‌ టాటాతో స్మృతి ఇరానీ.. 
రతన్‌ టాటాతో స్మృతి ఇరానీ.. 
13/18
రతన్‌ టాటాను సత్కరిస్తున్న స్టాలిన్‌
రతన్‌ టాటాను సత్కరిస్తున్న స్టాలిన్‌
14/18
15/18
రతన్‌టాటాతో ఆయన యువ స్నేహితుడు శంతను
రతన్‌టాటాతో ఆయన యువ స్నేహితుడు శంతను
16/18
17/18
రతన్‌ టాటాతో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌
రతన్‌ టాటాతో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌కుమార్‌
18/18
మూగ జీవాలపై రతన్‌ టాటాకు ఉన్న ప్రేమకు ఈ చిత్రం నిదర్శనం
మూగ జీవాలపై రతన్‌ టాటాకు ఉన్న ప్రేమకు ఈ చిత్రం నిదర్శనం
Published : 10 Oct 2024 10:36 IST

మరిన్ని