కవర్ స్టోరీ

-
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్
ఇంకా..

జిల్లా వార్తలు
ఇవి చూశారా?
- Andhra News: వీడిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్ మిస్టరీ.. వివరాలు వెల్లడించిన కాకినాడ ఎస్పీ
- Kerala: భర్తే దోషి.. సంచలనం రేపిన మెడికల్ విద్యార్థి ఆత్మహత్య కేసులో కోర్టు తీర్పు
- NBK 108: ‘పోకిరి’, ‘గబ్బర్ సింగ్’లా బాలకృష్ణతో సినిమా: అనిల్ రావిపూడి
- Sekhar: ‘శేఖర్’ విషయంలో నిర్మాతల మాటకే కట్టుబడి ఉంటాం: రాజశేఖర్
- RGV: దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై కేసు నమోదు
- Toilet on the stairs: రూ. 3కోట్ల ఇంటికి మెట్లపై టాయిలెట్.. వైరల్‌గా మారిన ఫొటో
- Cannes 2022: అర్ధనగ్న ప్రదర్శన మరవకముందే.. స్మోక్ గ్రనేడ్లతో మహిళల నిరసన!
- Viral News: పెళ్లిలో ఊడిన వరుడి విగ్గు.. వివాహానికి నిరాకరించిన వధువు
- Social Look: థాయ్‌లాండ్‌లో తమన్నా ‘బీచ్ లైఫ్’ .. ఆకట్టుకునేలా నందిత చీరకట్టు!
- Crime news: షాకింగ్.. హోటల్ గదిలో సెక్స్ చేస్తూ వృద్ధుడి మృతి!
ఎక్కువ మంది చదివినవి
(Most Read)వసుంధర
సిరి - మీ ప్రశ్న
సిరి జవాబులు
-
నాకు 80 ఏళ్ళు దాటింది. మినహాయింపులు పోను నాకు ఏడాదికి రూ. 5,13,000 అందుతాయి. దీనిపై ఎంత పన్ను ఉంటుంది.
80 ఏళ్ళు దాటిన వారికి రూ. 5 లక్షల వరకు పెన్షన్ పై పన్ను చెల్లించే అవసరం ఉండదు. ఆ పై మొత్తానికి 20 శాతం పన్ను వర్తిస్తుంది. మీకు రూ.13,000 పై 20 శాతం, అంటే సుమారుగా రూ. 2600 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రామాణిక మినహాయింపు, సెక్షన్ 80c లాంటి అన్ని పన్ను మినహాయింపులను ఉపయోగించారని భావిస్తున్నాము. -
పన్ను ఆదా కోసం జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్)లో మదుపు చేద్దామని అనుకుంటున్నాను. ఇందులో ఏడాదికి రూ.లక్ష వరకూ మదుపు చేసుకోవచ్చా?ఏం చేస్తే బాగుంటుంది?
జాతీయ పింఛను పథకం (ఎన్పీఎస్) మంచి పథకమే. రుసుములూ చాలా తక్కువగానే ఉంటాయి. సెక్షన్ 80సీ కిందా దీనిద్వారా పన్ను ఆదా అవుతుంది. ఒకవేళ సెక్షన్ 80సీలో ఇప్పటికే రూ.1,50,000 పూర్తయితే.. సెక్షన్ 80సీసీడీ కింద రూ.50వేల వరకూ ఎన్పీఎస్ ద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది.