తాజా ఇంటర్న్‌షిప్‌లు

బిజినెస్‌ అనాలిసిస్, బిజినెస్‌ రిసెర్చ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం

Published : 04 Jul 2024 00:10 IST

హైదరాబాద్‌లో
బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: సిమాన్‌ట్రిక్స్‌ సొల్యూషన్స్‌
నైపుణ్యాలు: బిజినెస్‌ అనాలిసిస్, బిజినెస్‌ రిసెర్చ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం
స్టైపెండ్‌: రూ.10,000-20,000

 • internshala.com/i/6f06e1

ఫీల్డ్‌ సేల్స్‌

సంస్థ: డెక్స్‌ట్రా స్క్వేర్‌
నైపణ్యం: తెలుగు మాట్లాడటం
స్టైపెండ్‌: రూ.12,000

 • internshala.com/i/6b2a9a

వీటికి దరఖాస్తు గడువు: జులై 21


సినిమాటోగ్రఫీ

సంస్థ: ద కాన్‌ ఆర్టిస్ట్స్‌ ప్రొడక్షన్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్‌
స్టైపెండ్‌: రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: జులై 31

 • internshala.com/i/b9de66

యూఎక్స్‌/యూఐ డిజైన్‌

సంస్థ: మిన్‌ట్యూటివ్‌ డిజైన్‌ స్టూడియో
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్,ఫొటోషాప్, ఫిగ్మా
స్టైపెండ్‌: రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: జులై 27

 • internshala.com/i/6086c4

మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: సాయి శ్రావ్య సమ
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌
స్టైపెండ్‌: రూ.5,000
దరఖాస్తు గడువు: జులై 19

 • internshala.com/i/d4b9c7

రిజల్‌ సంస్థలో...

1. వీడియో ఎడిటింగ్‌/మేకింగ్‌

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, వీడియో ఎడిటింగ్, మేకింగ్‌
స్టైపెండ్‌: రూ.15,000
దరఖాస్తు గడువు: జులై 18

 • internshala.com/i/8972bd

2. మార్కెటింగ్‌

నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, మార్కెటింగ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్‌
స్టైపెండ్‌: రూ.15,000
దరఖాస్తు గడువు: జులై 24

 • internshala.com/i/bb1c0a

ఆపరేషన్స్‌

సంస్థ: పంజాబీ బర్గర్స్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌
స్టైపెండ్‌: రూ.15,000
దరఖాస్తు గడువు: జులై 22

 • internshala.com/i/0b7273

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: డీఎంఎసీ ప్రో
నైపుణ్యాలు: బిజినెస్‌ అనలిటిక్స్, కంటెంట్, డిజిటల్, ఈమెయిల్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, కంటెంట్‌ రైటింగ్, క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్‌ అడ్వర్టైజింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫేస్‌బుక్‌ యాడ్స్, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌ ఎక్సెల్, సేల్స్, సేల్స్‌ పిచ్, తెలుగు మాట్లాడటం, రాయడం, ట్రావెల్‌ ఇటినరీ మేకింగ్, యూట్యూబ్‌ యాడ్స్‌
స్టైపెండ్‌: రూ.5,000
దరఖాస్తు గడువు: జులై 8

 • internshala.com/i/14f271

కంటెంట్‌ క్రియేటర్‌

సంస్థ: దొవొరియే
నైపుణ్యం: కంటెంట్‌ క్రియేషన్‌
స్టైపెండ్‌: రూ.10,000
దరఖాస్తు గడువు: జులై 25

 • internshala.com/i/63d374

కాపీరైటింగ్‌

సంస్థ: థాట్‌రేడియస్‌
నైపుణ్యాలు: కాపీరైటింగ్, క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ రాయడం
స్టైపెండ్‌: రూ.10,000
దరఖాస్తు గడువు: జులై 28

 • internshala.com/i/8ff7bc

విజయవాడలో
ఆండ్రాయిడ్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: వీవీ క్రియేషన్స్‌
నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, ఫైర్‌బేస్, జావా, రియాక్ట్‌జేఎస్, రియాక్ట్‌ నేటివ్, విండోస్‌ మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌
స్టైపెండ్‌: రూ.10,000-25,000
దరఖాస్తు గడువు: జులై 13

 • internshala.com/i/b7ec7d

వీడియో ఎడిటింగ్‌/మేకింగ్‌

సంస్థ: ఇంటెలిఇండియా
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రో
స్టైపెండ్‌: రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: జులై 25

 • internshala.com/i/b538d9

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని