తాజా ఇంటర్న్‌షిప్‌లు

Eenadu icon
By Features Desk Published : 08 Jul 2024 00:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

సేల్స్‌ 

సంస్థ: ఐకాన్‌ బయోసిస్టమ్స్‌ 

ప్రదేశం: హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు 

నైపుణ్యాలు: సేల్స్, సేల్స్‌ పిచ్‌ 

స్టైపెండ్‌: రూ.10,000

దరఖాస్తు గడువు: జులై 13

internshala.com/i/0de083


విశాఖపట్నంలో 

ప్రొడక్ట్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: వివిడ్‌ లెర్నింగ్‌  

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం 

స్టైపెండ్‌: రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: ఆగస్టు 1

internshala.com/i/46a14d


హైదరాబాద్‌లో 

అకౌంటింగ్‌ అండ్‌ బుక్‌ కీపింగ్‌ 

సంస్థ: ఆర్నా కన్సల్టింగ్‌ సొల్యూషన్‌ 

నైపుణ్యాలు: అకౌంటింగ్, ట్యాలీ 

స్టైపెండ్‌: రూ.10,000-12,000

internshala.com/i/58d4c4 


ప్లాస్టిక్‌ మౌల్డ్‌ డిజైనర్‌ 

సంస్థ: బటర్‌ఫ్లైయ్‌ ఫీల్డ్స్‌

నైపుణ్యం: ప్లాస్టిక్‌ మౌల్డ్‌ డిజైనింగ్‌ 

స్టైపెండ్‌: రూ.12,000-15,000

internshala.com/i/378a21


నెక్ట్స్‌జేఎస్‌ డెవలపర్‌ 

సంస్థ: మల్ట్టీవే

నైపుణ్యాలు: నెక్ట్స్‌.జేఎస్, నోడ్‌.జేఎస్, రియాక్ట్‌జేఎస్, రెడక్స్, రెస్ట్‌ ఏపీఐ, టెయిల్‌విండ్‌ సీఎస్‌ఎస్‌

స్టైపెండ్‌: రూ.10,000-15,000

internshala.com/i/7337b3 


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) 

సంస్థ: ఆర్‌ఐఆర్‌ సర్టిఫికేషన్‌ 

నైపుణ్యాలు: డేటా అనలిటిక్స్, డిజిటల్, ఈమెయిల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌-పవర్‌పాయింట్, ఎంఎస్‌-వర్డ్, తమిళం మాట్లాడటం

స్టైపెండ్‌: రూ.15,000

internshala.com/i/440d12


సీఏ ఆర్టికల్‌షిప్‌ 

సంస్థ: బి విఠ్‌లానీ అండ్‌ కంపెనీ 

నైపుణ్యాలు: అకౌంటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం

స్టైపెండ్‌: రూ.10,000

internshala.com/i/e4ab25

వీటికి దరఖాస్తు గడువు: జులై 28


కస్టమర్‌ అక్విజిషన్‌ 

సంస్థ: ప్రింటేసియా  

నైపుణ్యాలు: బ్రిటిష్‌ ఇంగ్లిష్, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌

స్టైపెండ్‌: రూ.12,000

internshala.com/i/ea2d4c


ట్యాలెంట్‌ అక్విజిషన్‌ 

సంస్థ: స్రిమ్‌ వర్క్స్‌ - ఎ గెట్‌ గ్రూప్‌ కంపెనీ

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం 

స్టైపెండ్‌: రూ.8,000-10,000

internshala.com/i/f30cfb

వీటికి దరఖాస్తు గడువు: జులై 12


వర్డ్‌ప్రెస్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: స్కైగోల్‌ టెక్‌ 

నైపుణ్యం: వర్డ్‌ప్రెస్‌ 

స్టైపెండ్‌: రూ.5,000-10,000

దరఖాస్తు గడువు: జులై 15

internshala.com/i/35f7b8


వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌ 

సంస్థ: బాబుల్‌ ఫిల్మ్స్‌ సొసైటీ ఎన్‌జీఓ

నైపుణ్యాలు: కేన్వా, కంటెంట్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ, తెలుగు మాట్లాడటం, వీడియో ఎడిటింగ్‌ 

స్టైపెండ్‌: రూ.10,000

దరఖాస్తు గడువు: జులై 31 

internshala.com/i/661cfe 


ఆర్కిటెక్చర్‌ 

సంస్థ: కాన్‌ఫిగూ స్పేసెస్‌ 

నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్, ఆటోక్యాడ్‌

స్టైపెండ్‌: రూ.8,000

దరఖాస్తు గడువు: జులై 27 

internshala.com/i/2b6267


విజయవాడలో డిజిటల్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: సిరియన్‌ ఓవర్‌సీస్‌ ఎడ్యుకేర్‌ 

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్, ఈమెయిట్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సెర్చ్‌ ఇంజిన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌  

స్టైపెండ్‌: రూ.5,000-15,000

దరఖాస్తు గడువు: జులై 13

internshala.com/i/269d2d


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు