తాజా ఇంటర్న్‌షిప్‌లు

సంస్థ: వీవీ క్రియేషన్స్‌, నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, ఫైర్‌బేస్, జావా, రియాక్ట్‌జేఎస్, రియాక్ట్‌ నేటివ్, విండోస్‌ మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, స్టైపెండ్‌: రూ.10,000-25,000, దరఖాస్తు గడువు: జులై 13

Published : 10 Jul 2024 00:25 IST

విజయవాడలో

ఆండ్రాయిడ్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: వీవీ క్రియేషన్స్‌
నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, ఫైర్‌బేస్, జావా, రియాక్ట్‌జేఎస్, రియాక్ట్‌ నేటివ్, విండోస్‌ మొబైల్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌
స్టైపెండ్‌: రూ.10,000-25,000
దరఖాస్తు గడువు: జులై 13

internshala.com/i/361190


వీడియో

ఎడిటింగ్‌/ మేకింగ్‌

సంస్థ: ఇంటెలిఇండియా
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రో
స్టైపెండ్‌: రూ.10,000-20,000
దరఖాస్తు గడువు: జులై 25

internshala.com/i/7dc1ca


వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

ప్రాజెక్ట్‌ మేనేజర్‌

సంస్థ: వెబినార్‌ బల్బ్‌
నైపుణ్యం: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌  
స్టైపెండ్‌: రూ.10,000

internshala.com/i/194488


జనరల్‌ మేనేజ్‌మెంట్‌ 

సంస్థ: సంపతి క్రెడిట్స్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం
స్టైపెండ్‌: రూ.6,000

internshala.com/i/840720


ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌

సంస్థ: ద ఫారెక్స్‌ జంక్షన్‌
నైపుణ్యం: ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌
స్టైపెండ్‌: రూ.10,000-17,000

internshala.com/i/c5882f


లీడ్‌ జనరేషన్‌

సంస్థ: ఇన్‌ఫోబ్రాండ్జ్‌
నైపుణ్యాలు: ఈమెయిల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, లీడ్‌ జనరేషన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: రూ.12,000

internshala.com/i/32d54a


ఫైనాన్షియల్‌ అనలిస్ట్‌

సంస్థ: ద ఫారెక్స్‌ జంక్షన్‌    
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-పవర్‌పాయింట్, ఎంఎస్‌-వర్డ్, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌
స్టైపెండ్‌: రూ.12,000-17,000

internshala.com/i/4a13e6


బ్యాక్‌ఎండ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: హివీ సిస్టమ్స్‌
నైపుణ్యాలు: అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, ఏపీఐస్, గ్రాఫ్‌క్యూఎల్, మైఎస్‌క్యూఎల్, నోడ్‌.జేఎస్, పైతాన్, రియక్ట్, రెస్ట్‌ ఏపీఐ
స్టైపెండ్‌: రూ.2,000-8,000

internshala.com/i/b8ed68


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: సాహిల్‌ ధిల్లాన్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్, వీడియో ఎడిటింగ్‌
స్టైపెండ్‌: రూ.5,000

internshala.com/i/966cb6


కాలేజ్‌ మానిటరింగ్‌

సంస్థ: కొరిజొ ఎడ్యుటెక్‌
నైపుణ్యం: కాలేజ్‌ మానిటరింగ్‌
స్టైపెండ్‌: రూ.1,000-15,000

internshala.com/i/ccba7c

వీటికి దరఖాస్తు గడువు: ఆగస్టు 3


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని