తాజా ఇంటర్న్‌షిప్‌లు
వర్క్ ఫ్రమ్ హోమ్

డిజైన్ పల్స్ ఏజెన్సీ
1. డేటాబేస్ బిల్డింగ్/ మేనేజ్‌మెంట్
నైపుణ్యం: డేటాబేస్ బిల్డింగ్/ మేనేజ్‌మెంట్
స్టైపెండ్: రూ.5,500
- internshala.com/i/e2d09d
 
2. బిజినెస్ అనలిటిక్స్
నైపుణ్యం: బిజినెస్ అనలిటిక్స్
స్టైపెండ్: రూ.5,500
- internshala.com/i/cf675b
 
3. డేటా ఎంట్రీ
నైపుణ్యం: డేటా ఎంట్రీ
స్టైపెండ్: రూ.5,500
- internshala.com/i/c3aa7c
 
యానిమేషన్
సంస్థ: ఐడీఏ బిజినెస్ సొల్యూషన్స్
నైపుణ్యాలు: యానిమేషన్, బ్లెండర్ 3డీ…
స్టైపెండ్: రూ.15,000
- internshala.com/i/ede408
 
హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్‌ఆర్)
సంస్థ: నిక్సియో టెక్
నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం
స్టైపెండ్: రూ.8,000
- internshala.com/i/788f13
 
మీడియా అండ్ పబ్లిక్ రిలేషన్స్ (పీఆర్)
సంస్థ: జివిచెమ్ సింథసిస్
నైపుణ్యాలు: క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, సోషల్ మీడియా మార్కెటింగ్
స్టైపెండ్: రూ.14,000
- internshala.com/i/788f13
 
క్వాలిటీ చెక్ ఎక్స్‌పర్ట్
సంస్థ: క్లౌడ్‌బర్డ్ డిజిటల్
నైపుణ్యాలు: బయాలజీ, బిజినెస్ రిసెర్చ్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ మాట్లాడటం, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సైకాలజీ  
స్టైపెండ్: రూ.4,000-5,000
- internshala.com/i/067a78
 
సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్
సంస్థ: ఫ్యాష్‌వియా
నైపుణ్యాలు: డిజిటల్ మార్కెటింగ్, గూగుల్ యాడ్‌వర్డ్స్, గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్
స్టైపెండ్: రూ.7,000-10,000
- internshala.com/i/fd9852
 
కంటెంట్ రైటింగ్
సంస్థ: కె4 మీడియా అండ్ టెక్నాలజీస్  
నైపుణ్యాలు: కంటెంట్ రైటింగ్, ఇంగ్లిష్ రాయడం
స్టైపెండ్: రూ.5,000
- internshala.com/i/534282
 
పిచ్ డెక్ డిజైనర్
సంస్థ: ప్రవుద్యోగిక్ ఏఐ ఎల్‌ఎల్‌సీ
నైపుణ్యాలు: డిజైన్ థింకింగ్, ఎంఎస్ - పవర్‌పాయింట్,
స్టైపెండ్: రూ.5,000
- internshala.com/i/bb1693
 
మార్కెటింగ్
సంస్థ: ట్రిపుల్ వన్ సొల్యూషన్స్
నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్, సోషల్ మీడియా మార్కెటింగ్
స్టైపెండ్: రూ.3,500-10,000
- internshala.com/i/b65687
 
ఫైనాన్స్
సంస్థ: సుమిత్ ఎం
నైపుణ్యాలు: అకౌంటింగ్, ఎంఎస్-ఎక్సెల్
స్టైపెండ్: రూ.10,000-14,999
- internshala.com/i/b65687
 
ఫ్రంట్ ఎండ్ డెవలప్‌మెంట్
సంస్థ: నీ పటేల్
నైపుణ్యం: ఫిగ్మా
స్టైపెండ్: రూ.10,000
- internshala.com/i/01d9ad
 
జావాస్క్రిప్ట్ డెవలప్‌మెంట్
సంస్థ: పినాక్ ఐడియా ల్యాబ్
నైపుణ్యాలు: సీఎస్‌ఎస్, జావాస్క్రిప్ట్, వర్డ్‌ప్రెస్
స్టైపెండ్: రూ.5,000
- internshala.com/i/dfe525
 
సోషల్ మీడియా మార్కెటింగ్
సంస్థ: ఈజీలీడ్జ్
నైపుణ్యాలు: అడ్వాన్స్‌డ్ ఎక్సెల్, క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, ఎంఎస్-వర్డ్
స్టైపెండ్: రూ.5,000
- internshala.com/i/41c635
 
ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్
సంస్థ: బర్డెన్‌ఆఫ్ కన్సల్టెన్సీ సర్వీసెస్
నైపుణ్యాలు: డాకర్, గ్రాఫ్‌క్యూఎల్, హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్‌ఎస్, లినక్స్, నోడ్.జేఎస్, పోస్ట్‌గ్రెఎస్‌క్యూఎల్, పైతాన్, రియాక్ట్‌జేఎస్, టైప్‌స్క్రిప్ట్
స్టైపెండ్: రూ.10,000
- internshala.com/i/9a4337
 
వీటన్నిటికీ దరఖాస్తు గడువు: ఆగస్టు 3
కంటెంట్ రైటింగ్
సంస్థ: రెడ్ డ్యాష్ మీడియా
నైపుణ్యాలు: క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లిష్ రాయడం
స్టైపెండ్: రూ.10,000
దరఖాస్తు గడువు: జులై 18
- internshala.com/i/1daaa7
 
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


