తాజా ఇంటర్న్‌షిప్‌లు

Eenadu icon
By Features Desk Published : 24 Jul 2024 00:03 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: పార్థ్‌ కంకర్‌వాల్‌
నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, సీఐ/సీడీ, ఎక్స్‌ప్రెస్‌.జేఎస్, ఫైర్‌బేస్, గిట్‌హబ్, ఐఓఎస్, ఎంఎస్‌ ఎస్‌క్యూఎల్‌ సర్వర్, నోడ్‌.జేఎస్, రియాక్ట్‌ నేటివ్, రెడక్స్, రెస్ట్‌ ఏపీఐ
స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/31b3e4

ఈ-కామర్స్‌ ఆపరేషన్స్‌

సంస్థ: కాల్‌మోసిస్‌
నైపుణ్యాలు: బిజినెస్‌ రిసెర్చ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌
స్టైపెండ్‌: రూ.10,000

  • internshala.com/i/64e19b

డేటా ఆపరేషన్స్‌

సంస్థ: గ్రాన్యులర్‌ డేటా
నైపుణ్యాలు: ఇంగ్లిష్, హిందీ మాట్లాడటం
స్టైపెండ్‌: రూ.10,000

  • internshala.com/i/1b0a57

యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: ఫ్లెక్సింగ్‌ ఐటీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లి.
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, క్రియేటివ్‌ సూట్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, అడోబ్‌ ఎక్స్‌డీ, ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ డెవలప్‌మెంట్‌
స్టైపెండ్‌: రూ.5,000-8,000

  • internshala.com/i/2c0f99

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: కోడర్స్‌ బొటిక్‌
నైపుణ్యాలు: బ్లాగింగ్, క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: రూ.2,000

  • internshala.com/i/d415f4

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: లోటస్‌ మీడియా
నైపుణ్యాలు: కేన్వా, డిజిటల్, లింక్డ్‌ఇన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్
స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/e19543

సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: జువెల్స్‌ బై స్వప్న
నైపుణ్యాలు: గూగుల్‌ యాడ్‌వర్డ్స్, గూగుల్‌ అనలిటిక్స్, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: రూ.13,000

  • internshala.com/i/8e7c62

ఫుల్‌స్టాక్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: నోస్క్రబ్స్‌
నైపుణ్యాలు: నెక్ట్స్‌.జేఎస్, పోస్ట్‌గ్రాఎస్‌క్యూఎల్, రియాక్ట్, రియాక్ట్‌నేటివ్, రూబీ ఆన్‌ రెయిల్స్‌
స్టైపెండ్‌: రూ.40,000

  • internshala.com/i/308233

సేల్స్‌ కన్సలెంట్‌

సంస్థ: పీహెచ్‌పీ సీఆర్‌ఎం
నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్, సేల్స్, సేల్స్‌ పిచ్‌
స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/ccc10f

వీటికి దరఖాస్తు గడువు: ఆగస్టు 17


వీడియో ఎడిటింగ్‌/మేకింగ్‌

సంస్థ: లేజీ ట్రంక్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రో, ఫైనల్‌ కట్‌ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌
స్టైపెండ్‌: రూ.6,500

  • internshala.com/i/76d3ab

మీడియా అండ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ (పీఆర్‌)

సంస్థ: మీడియస్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లి.  
నైపుణ్యాలు: ఈమెయిల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం
స్టైపెండ్‌: రూ.8,000

  • internshala.com/i/264c59

ఆపరేషన్స్‌

సంస్థ: కన్‌వర్స్‌లీ
నైపుణ్యాలు: ఇంగ్లిష్, మాట్లాడటం రాయడం
స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/ce98c3

వీటికి దరఖాస్తు గడువు: ఆగస్టు 15


లీడ్‌ జనరేషన్‌

సంస్థ: ఈవెన్‌మెంట్‌ ఇన్వెస్టిచర్‌ ప్రైవేట్‌ లి.
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, లీడ్‌ జనరేషన్, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: రూ.3,000
దరఖాస్తు గడువు: జులై 31

  • internshala.com/i/d9c2dd

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని