తాజా ఇంటర్న్ షిప్ లు


నిద్రపోవడానికి ముందు క్లిష్టంగా ఉన్న పాఠాలను చదవండి. ఇలా చేస్తే వాటిని గుర్తుంచుకునే అవకాశాలు ఎక్కువంటున్నాయి అధ్యయనాలు. కాబట్టి పడుకునే ముందు జటిలమైన, జ్ఞాపకం ఉండని అంశాలను ఓసారి చూసుకోండి.
వర్క్ ఫ్రమ్ హోమ్
కేఫ్ ఫ్రాంచైజ్ సేల్స్ 
సంస్థ: స్టాఫ్‌బుక్ 
నైపుణ్యాలు: క్లయింట్ రిలేషన్‌షిప్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, గూగుల్ సూట్, లింక్డ్‌ఇన్ మార్కెటింగ్, నెగోషియేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రిసెర్చ్ అండ్ అనలిటిక్స్, సేల్స్ 
స్టైపెండ్: రూ.5,000
దరఖాస్తు గడువు: సెప్టెంబరు 4 
* internshala.com/i/0ede2a 
స్టాక్ మార్కెట్ రిసెర్చ్
సంస్థ: ట్రేడింగ్ ఆర్ట్స్ 
నైపుణ్యం: స్టాక్ ట్రేడింగ్ 
స్టైపెండ్: రూ.5,000
* internshala.com/i/edcfb9 
ఫైనాన్షియల్ అనలిస్ట్
సంస్థ: కెరియర్ క్యాపిటల్ కెటలిస్ట్స్ 
నైపుణ్యం: ఫైనాన్షియల్ అనలిస్ట్ 
స్టైపెండ్: రూ.15,000-18,000
* internshala.com/i/8ba112
వీటికి దరఖాస్తు గడువు: సెప్టెంబరు 7 
కస్టమర్ అక్విజిషన్
సంస్థ: యోలిడే 
నైపుణ్యాలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, మార్కెటింగ్, ఎంఎస్-ఆఫీస్ 
స్టైపెండ్: రూ.7,500
*internshala.com/i/e239f6 
సేల్స్ 
సంస్థ: యాంట్‌వాక్ 
నైపుణ్యాలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్, లీడ్ జనరేషన్, సేల్స్  
స్టైపెండ్: రూ.10,000-15,000
*internshala.com/i/a7bbca
వీటికి దరఖాస్తు గడువు: సెప్టెంబరు 6 
విశాఖపట్నంలో బిజినెస్ డెవలప్‌మెంట్ (సేల్స్)
సంస్థ: ఫ్రయిట్‌మ్యాంగో 
నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం
స్టైపెండ్: రూ.12,000-15,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 24
*internshala.com/i/97ba84 
హైదరాబాద్‌లో డేటా ఎంట్రీ 
సంస్థ: పోర్టల్ టెక్నాలజీస్ 
నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్, ఎంఎస్- పవర్ పాయింట్, ఎంఎస్-వర్డ్ 
స్టైపెండ్: రూ.15,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 21
*  internshala.com/i/e922ae 
మార్కెట్ రిసెర్చ్
సంస్థ: అర్థశాస్త్ర ఇంటెలిజెన్స్ ప్రై.లి.
నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్, ఎంఎస్-పవర్ పాయింట్, ఎంఎస్-వర్డ్, రిసెర్చ్ అండ్ 
అనలిటిక్స్ 
స్టైపెండ్: రూ.6,000-12,000
దరఖాస్తు గడువు: ఆగస్టు 22
* internshala.com/i/c52124 
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


