తాజాఇంటర్న్‌షిప్‌

Eenadu icon
By Features Desk Updated : 15 Aug 2024 00:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌లో 
సివిల్‌ ఇంజినీరింగ్‌ 

సంస్థ: న్యూవే ఇంటీరియర్స్‌ 

నైపుణ్యాలు: ఆటోక్యాడ్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ 

స్టైపెండ్‌: రూ.7,500

  •  internshala.com/i/f91a22 

ఫ్యాషన్‌ డిజైన్‌ 

సంస్థ: నిషీ మదాన్‌ 

నైపుణ్యం: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ 

స్టైపెండ్‌: రూ.8,000

  • internshala.com/i/720f5f

వీటికి దరఖాస్తు గడువు: సెప్టెంబరు 5


కంటెంట్‌ రైటింగ్‌ 

సంస్థ: మెలుహ ఇంటర్నేషనల్‌ స్కూల్‌

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ 

స్టైపెండ్‌: రూ.3,000-4,000

  • internshala.com/i/81e246

గేమింగ్‌ జోన్‌ మేనేజర్‌ 

సంస్థ: దుర్గా ప్రసాద్‌ 

నైపుణ్యం: గేమింగ్‌ జోన్‌ మేనేజింగ్‌ 

స్టైపెండ్‌: రూ.7,000

  • internshala.com/i/dd8021 

ఇన్‌సైడ్‌ సేల్స్‌ 

సంస్థ: జరన్‌ టెక్‌ 

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్, సేల్స్, సేల్స్‌ పిచ్‌ 

స్టైపెండ్‌: రూ.12,000

  • internshala.com/i/eec6ee

బ్యాక్‌ఎండ్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: ఎడ్యుకేస్‌ ఇండియా 

నైపుణ్యాలు: కోడ్‌ఇగ్నైటర్, హెచ్‌టీఎంఎల్, జావా, మైఎస్‌క్యూఎల్, పీహెచ్‌పీ, రెస్ట్‌ ఏపీఐ 

స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/8d004d

రియాక్ట్‌జేఎస్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: ఎస్‌ఆర్‌ ఎడ్యు టెక్నాలజీస్‌ 

నైపుణ్యాలు: లారావెల్, పీహెచ్‌పీ, రియాక్ట్‌జేఎస్‌ 

స్టైపెండ్‌: రూ.10,000-20,000

  • internshala.com/i/18c8ec

సప్లయ్‌ చెయిన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఆపరేషన్స్‌ 

సంస్థ: ఎటర్నల్‌ రోబోటిక్స్‌ 

నైపుణ్యం: అడ్వాన్స్‌డ్‌ ఎక్సెల్‌ 

స్టైపెండ్‌: రూ.15,000

  • internshala.com/i/c6776f

హ్యూమన్‌ రిసోర్సెస్‌ 

సంస్థ: ఇండియన్‌ ప్యాక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  

నైపుణ్యాలు: డేటా అనాలిసిస్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఎంఎస్‌-ఆఫీస్‌ 

స్టైపెండ్‌: రూ.20,000

  • internshala.com/i/af82fb

ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: స్మార్ట్‌బ్రిడ్జ్‌ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ ప్రై.లి.

నైపుణ్యాలు: బూట్‌స్ట్రాప్, సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, జెక్వెరీ, నోడ్‌జేఎస్, పైతాన్‌

స్టైపెండ్‌: రూ.15,000

  • internshala.com/i/8d1cff

వీటికి దరఖాస్తు గడువు: సెప్టెంబరు 6 


డిజిటల్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: స్కవ్‌చ్‌ ఎల్‌ఎల్‌పీ 

నైపుణ్యాలు: యానిమేషన్, క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్, పవర్‌పాయింట్‌ 

స్టైపెండ్‌: రూ.5,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 7 

  • internshala.com/i/43e5f7

Tags :
Published : 15 Aug 2024 00:30 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని