వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

Eenadu icon
By Features Desk Published : 20 Aug 2024 01:04 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌ 

సంస్థ: బెజ్ట్‌ ల్యాబ్స్‌ 

నైపుణ్యాలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్, కంటెంట్, డిజిటల్, సోషల్‌ మార్కెటింగ్, మార్కెటింగ్‌ స్ట్రాటజీస్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్,  మార్కెటింగ్‌

స్టైపెండ్‌: రూ.4,000

  • internshala.com/i/7b61ad 

స్టాక్‌ ట్రేడింగ్‌

సంస్థ: ట్రేడింగ్‌ ఆర్ట్స్‌

నైపుణ్యం: అకౌంటింగ్‌ 

స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/2affd9 

వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌ 

సంస్థ: డిజైన్‌ బ్రెయిన్డ్‌ స్టూడియో 

నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌ 

స్టైపెండ్‌: రూ.15,000

  •  internshala.com/i/c5bb62

సేల్స్‌ ఆటోమేషన్‌ 

సంస్థ: ఇండికా ఏఐ ప్రై.లి.

నైపుణ్యాలు: సీఆర్‌ఎం, లీడ్‌ జనరేషన్, సేల్స్‌ 

స్టైపెండ్‌: రూ.6,000-8,000

  •  internshala.com/i/23ecec 

డిజిటల్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: ఆర్కే అండ్‌ కంపెనీ 

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ 

స్టైపెండ్‌: రూ.8,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 15

  • internshala.com/i/ef7633 

లీడ్‌ జనరేషన్‌ 

సంస్థ: ఇండికా ఏఐ ప్రై.లి.

నైపుణ్యాలు: ఈమెయిల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌

స్టైపెండ్‌: రూ.5,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 11

  •  internshala.com/i/5c67b1

హైదరాబాద్, బెంగళూరుల్లో

ప్రామ్ట్‌ ఇంజినీరింగ్‌ 

సంస్థ: డెల్టాక్యూబ్స్‌ టెక్నాలజీస్‌ 

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం 

స్టైపెండ్‌: రూ.25,000

దరఖాస్తు గడువు: సెప్టెంబరు 9

  • internshala.com/i/9bfbe8

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని