తాజా ఇంటర్న్ షిప్ లు

Eenadu icon
By Features Desk Updated : 25 Sep 2024 01:29 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

తెలుగు ట్రాన్‌స్క్రిప్షన్‌ 

సంస్థ: ఇండియామ్‌ సొల్యూషన్స్‌ 

నైపుణ్యాలు: తెలుగు మాట్లాడటం, రాయడం, ట్రాన్‌స్క్రిప్షన్‌ 

స్టైపెండ్‌: రూ.7,000-15,000

  • internshala.com/i/a1cfb1 

ఆర్గనైజేషనల్‌ సైకాలజీ 

సంస్థ: డీప్‌థాట్‌ ఎడ్యుటెక్‌ వెంచర్స్‌ ప్రై.లి. 

నైపుణ్యం: ఆర్గనైజేషనల్‌ సైకాలజీ 

స్టైపెండ్‌: రూ.2,000

  • internshala.com/i/f4b819 

వీటికి దరఖాస్తు గడువు: అక్టోబరు 13


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌) 

సంస్థ: కలనీ గట్టానీ అండ్‌ కంపెనీ 

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం

స్టైపెండ్‌: రూ.5,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 14

internshala.com/i/0f2f4a 


టెక్‌ అండ్‌ ఈవీ స్క్రిప్ట్‌ రైటింగ్‌ 

సంస్థ: ఫియర్‌డాగ్‌ మ్యూజిక్‌

నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్, క్రియేటివ్‌ రైటింగ్‌ 

స్టైపెండ్‌: రూ.10,000-14,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 15

  • internshala.com/i/097ee3 

వెబ్‌మొబి సంస్థలో...

1. బ్యాక్‌ఎండ్‌ డెవలప్‌మెంట్‌ 

నైపుణ్యాలు: ఎక్స్‌ప్రెస్‌.జేఎస్, మాంగోడీబీ, మైఎస్‌క్యూఎల్, నోడ్‌.జేఎస్, పైతాన్, రెస్ట్‌ ఏపీఐ 

స్టైపెండ్‌: రూ.3,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 13

  • internshala.com/i/3ea313  

2. కంటెంట్‌ రైటింగ్‌ 

నైపుణ్యాలు: బ్లాగింగ్, క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ 

స్టైపెండ్‌: రూ.2,100

  • internshala.com/i/ae1b9c

మొబైల్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: అల్‌బియరొటీ సొల్యూషన్స్‌ ఇంక్‌ (ఒట్టావా, కెనడా) 

నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, ఏపీఐస్, సీఐ/సీడీ, ఫ్లట్టర్, గిట్, గిట్‌హబ్, ఐఓఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్‌ నేటివ్, రెస్ట్‌ ఏపీఐ, స్విఫ్ట్‌ 

స్టైపెండ్‌: రూ.10,000

  • internshala.com/i/a510a8

ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: బిజ్‌గుల్‌ ఇంక్‌ 

నైపుణ్యాలు: కేన్వా, సీఆర్‌ఎం, ఫేస్‌బుక్‌ యాడ్స్, ఫేస్‌బుక్‌ మార్కెటింగ్, గూగుల్‌ యాడ్‌వర్డ్స్‌ 

స్టైపెండ్‌: రూ.7,000-12,000

  • internshala.com/i/b317e7 

వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌ 

సంస్థ: ఐవీటెక్‌ సొల్యూషన్స్‌ ఇంక్‌ (అర్‌లింగ్‌టన్‌ హైట్స్, యూఎస్‌)

నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, యానిమేషన్, ఫైనల్‌ కట్‌ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌ 

స్టైపెండ్‌: రూ.7,000-10,000

  • internshala.com/i/f49f6e 

యూనిటీ డెవలపర్‌ 

సంస్థ: విష్‌గ్రాంటర్స్‌ (సబ్‌సిడరీ ఆఫ్‌ జర్‌జురా స్టూడియోస్‌) 

నైపుణ్యాలు: సీచి,  జావా, ఆబ్జెక్టివ్‌ సీ, యూనిటీ 3డీ, యూనిటీ ఇంజిన్‌

స్టైపెండ్‌: రూ.7,500

  • internshala.com/i/3429b0

ఈక్విటీ అనలిస్ట్‌ 

సంస్థ: మనీష్‌ షా 

నైపుణ్యాలు: ఫైనాన్షియల్‌ లిటరసీ, ఫైనాన్షియల్‌ మోడలింగ్‌

స్టైపెండ్‌: రూ.8,000

internshala.com/i/21b0d1 


ఈ-కామర్స్‌ క్యాటలాగ్‌ మేనేజ్‌మెంట్‌ 

సంస్థ: యాక్స్‌ కన్సల్టెన్సీ అండ్‌ సెక్యూరిటీ సర్వీసెస్‌ ఎల్‌ఎల్‌సీ 

నైపుణ్యం: ఈ-కామర్స్‌ క్యాటలాగ్‌ మేనేజ్‌మెంట్‌ 

స్టైపెండ్‌: రూ.5,000-8,000

  • internshala.com/i/a7a29c

డిజైన్‌ (ఫిగ్మా అండ్‌ కేన్వా)

సంస్థ: ఎన్‌వీఏఐ టెక్నాలజీస్‌ 

నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, కేన్వా, ఫిగ్మా 

స్టైపెండ్‌: రూ.10,000

  • internshala.com/i/ad9e2c

టెక్నికల్‌ రిక్రూటర్‌ 

సంస్థ: మ్యాక్‌టోర్స్‌ 

నైపుణ్యాలు: అడ్వాన్స్‌డ్‌ ఎక్సెల్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రిక్రూట్‌మెంట్, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ 

స్టైపెండ్‌: రూ.5,000-7,000

  • internshala.com/i/3c733a

వీటికి దరఖాస్తు గడువు: అక్టోబరు 16 


Tags :
Published : 25 Sep 2024 01:23 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని