తాజా ఇంటర్న్ షిప్ లు

Eenadu icon
By Features Desk Published : 30 Sep 2024 00:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

వర్క్‌ఫ్రమ్‌హోమ్‌
ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌

సంస్థ: కోడింగ్‌ జూనియర్‌  

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, ప్రొడక్ట్‌ లైఫ్‌సైకిల్‌ మేనేజ్‌మెంట్, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ స్టైపెండ్‌: రూ.2,000

  • internshala.com/i/ce9e26

ఎర్న్‌వెల్‌లో

1. మార్కెటింగ్‌

నైపుణ్యాలు: డిజిటల్, ఈమెయిల్, సోషల్‌మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌

స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/11af43

2. ఫైనాన్స్‌

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్‌ మోడలింగ్, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌ స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/d3a229

3. రిసెర్చ్‌ అనలిస్ట్‌

నైపుణ్యాలు: డేటా అనాలిసిస్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, నెగోషియేషన్‌ అండ్‌ ప్రాబ్లమ్‌-సాల్వింగ్, రిపోర్ట్‌ రైటింగ్‌

స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/0a15bb

టెక్‌ మెంటర్‌

సంస్థ: ట్యూట్‌డ్యూడ్‌

నైపుణ్యాలు: డేటా సైన్స్, జాంగో, జావా, మీన్‌/మెర్న్‌ స్టాక్, పైతాన్, రియాక్ట్‌జేఎస్‌

స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/ef0d09

కార్పొరేట్‌ సేల్స్‌

సంస్థ: జస్ట్‌ మై సలాడ్‌

నైపుణ్యాలు: డిజిటల్, ఈమెయిల్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌

స్టైపెండ్‌: రూ.7,000-10,000

  • internshala.com/i/cb017b

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: క్యానిబల్స్‌ మీడియా

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం

స్టైపెండ్‌: రూ.3,000

  • internshala.com/i/e4104d

రిక్రూట్‌మెంట్‌

సంస్థ: బ్లూజీన్స్‌ రిసెర్చ్‌

నైపుణ్యాలు: బిజినెస్‌ రిసెర్చ్, ఎంఎస్‌-ఎక్సెల్, రిక్రూట్‌మెంట్‌

స్టైపెండ్‌: రూ.6,000

  • internshala.com/i/ef24e0

సేల్స్‌

సంస్థ: ఫ్రెజున్‌ ఇన్‌కార్పొరేషన్‌

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, మార్కెటింగ్, సేల్స్‌

స్టైపెండ్‌: రూ.12,000

  • internshala.com/i/bf8ad6

ఫిజిక్స్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌

సంస్థ: కుందుజ్‌ టెక్నాలజీస్‌

నైపుణ్యాలు: ఆన్‌లైన్‌ టీచింగ్, ఫిజిక్స్, టీచింగ్‌

స్టైపెండ్‌: రూ.5,000-6,000

  • internshala.com/i/9941f4

వీటికి దరఖాస్తు గడువు: అక్టోబరు 26


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని