తాజా ఇంటర్న్‌షిప్‌లు
వర్క్‌ఫ్రమ్‌హోమ్
అర్బనో ఇన్ఫోటెక్ ప్రై.లి.లో
1. ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్
నైపుణ్యాలు: బబుల్.ఐవో, ఫాస్ట్‌ఏపీఐ, నెక్ట్స్.జేఎస్, నోడ్.జేఎస్, రియాక్ట్
స్టైపెండ్: రూ.5,000
- internshala.com/i/557ec3
 
2. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
నైపుణ్యాలు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా స్ట్రక్చర్స్, మెషిన్ లెర్నింగ్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, పైతాన్
స్టైపెండ్: రూ.5,000
- internshala.com/i/cbb80d
 
గ్రాఫిక్ డిజైన్
సంస్థ: టైచె కన్సల్టెన్సీ
నైపుణ్యాలు: అడోబ్ ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, కేన్వా, కోరల్‌డ్రా, యూఐ అండ్ యూఎక్స్ డిజైన్ స్టైపెండ్: రూ.5,000
- internshala.com/i/bb520e
 
వీటికీ దరఖాస్తు గడువు: అక్టోబరు 31
మార్కెటింగ్ కాపీ అండ్ నెట్‌వర్కింగ్
సంస్థ: నీల్‌రాజ్ పాటిల్
నైపుణ్యాలు: కాపీరైటింగ్, ఈమెయిల్, లింక్డ్‌ఇన్ మార్కెటింగ్, మార్కెటింగ్ క్యాంపెయిన్స్
స్టైపెండ్: రూ.2,000 (వారానికి)
దరఖాస్తు గడువు: అక్టోబరు 30
- internshala.com/i/abde8e
 
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చేవెళ్ల దుర్ఘటన.. బస్సు డ్రైవర్ తప్పేం లేదు: ఆర్టీసీ ప్రకటన
 - 
                        
                            

తల్లి వర్ధంతి.. 290 మందికి రుణ విముక్తి
 - 
                        
                            

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు.. భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 - 
                        
                            

జోగి రమేశ్‌ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్‌శాఖ పిటిషన్
 - 
                        
                            

ఎస్వీయూలో విద్యార్థినులపై ప్రొఫెసర్ వేధింపులు.. విద్యార్థి సంఘాల ఆందోళన
 - 
                        
                            

క్రికెట్ అందరి గేమ్: హర్మన్ ప్రీత్ కౌర్
 


