తాజా ఇంటర్నిషిప్‌లు

Eenadu icon
By Features Desk Published : 10 Oct 2024 01:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

వర్క్‌ఫ్రమ్‌హోమ్‌

వీడియోగ్రఫీ

సంస్థ: టాప్‌ ట్యాలెంట్‌ బ్రిడ్జ్‌ కెనడా

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌

స్టైపెండ్‌: రూ.15,000

  • internshala.com/i/2711b8

లైవ్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌

సంస్థ: ఎర్న్‌వెల్‌

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్‌ మోడలింగ్, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌

స్టైపెండ్‌: రూ.5,000

internshala.com/i/9c3664

డెంటల్‌ ఇన్సూరెన్స్‌ పేమెంట్‌ పోస్టర్‌

సంస్థ: టుడేస్‌ డెంటల్‌ సర్వీసెస్‌

నైపుణ్యం: అకౌంటింగ్‌

స్టైపెండ్‌: రూ.15,000

  • internshala.com/i/80daed

పాడ్‌కాస్ట్‌ ప్రొడక్షన్‌

సంస్థ: ద రైట్‌ డాక్టర్స్‌

నైపుణ్యం: పాడ్‌కాస్ట్‌ ప్రొడక్షన్‌

స్టైపెండ్‌: రూ.5,000-10,000

  • internshala.com/i/35bd16

టెలికాలింగ్‌

సంస్థ: హంట్‌ డిజిటల్‌ మీడియా

నైపుణ్యాలు: ఇంగ్లిష్, హిందీ మాట్లాడటం

స్టైపెండ్‌: రూ.2,000

  • internshala.com/i/1fefd5

డౌట్‌ సాల్వింగ్‌ ఎక్స్‌పర్ట్‌ (స్టాటిస్టిక్స్‌)

సంస్థ: కుందుజ్‌ టెక్నాలజీస్‌

నైపుణ్యాలు: ఆన్‌లైన్‌ టీచింగ్, స్టాటిస్టిక్స్, టీచింగ్‌ 

స్టైపెండ్‌: రూ.5,000-6,000

  • internshala.com/i/23c512

బ్రాండ్‌ మార్కెటింగ్‌

సంస్థ: వేస్పైర్‌ ఎడ్యుటెక్‌ ప్రై.లి.

నైపుణ్యం: బ్రాండ్‌ మార్కెటింగ్‌

స్టైపెండ్‌: రూ.1,500-5,000

  • internshala.com/i/f23433

వీటికి దరఖాస్తు గడువు: అక్టోబరు 30


బ్యాక్‌ఎండ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: అర్బనో ఇన్ఫోటెక్‌ ప్రై.లి.

నైపుణ్యం: రస్ట్‌

స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/659600

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: క్యానిబాల్స్‌ మీడియా ప్రై.లి.

నైపుణ్యం: డిజిటల్‌ మార్కెటింగ్‌

స్టైపెండ్‌: రూ.3,000

  • internshala.com/i/69e614

వీటికి దరఖాస్తు గడువు: అక్టోబరు 31


హైదరాబాద్‌లో

సంస్థ: జీగ్లర్‌ ఏరోస్పేస్‌లో  

1. ఆర్డర్‌ ప్రాసెసింగ్‌ (ఆపరేషన్స్‌)

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్‌ లిటరసీ, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌

స్టైపెండ్‌: రూ.7,000-10,000

  • internshala.com/i/de2865

2. డేటా ఎంట్రీ

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్‌ లిటరసీ, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌

స్టైపెండ్‌: రూ.7,000-10,000

  • internshala.com/i/c11a64

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: బ్లోసమ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్, ఫేస్‌బుక్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

స్టైపెండ్‌: రూ.10,000-12,000

  • internshala.com/i/79cc2c

వీటికి దరఖాస్తు గడువు: అక్టోబరు 28


గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: ఐడియల్‌ డిజైన్స్‌

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, క్రియేటివ్‌ సూట్, ఇలస్ట్రేటర్, ఇన్‌డిజైన్, ఫొటోషాప్, ఫొటోషాప్‌ లైట్‌రూమ్‌ సీసీ, ప్రీమియర్‌ ప్రో, కోరల్‌డ్రా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్, వీడియో ఎడిటింగ్‌

స్టైపెండ్‌: రూ.5,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 21

  • internshala.com/i/b5bcfc

కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: ఇన్‌క్రా సాఫ్ట్‌ ప్రై.లి.

నైపుణ్యాలు: బ్లాగింగ్, క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ రాయడం

స్టైపెండ్‌: రూ.3,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 20

  • internshala.com/i/d218fc

ఎఫ్‌ఎంసీజీ రిసెర్చ్‌

సంస్థ: లిక్విడ్‌ రిసెర్చ్‌ మీడియా సొల్యూషన్స్‌ ప్రై.లి.

నైపుణ్యం: బిజినెస్‌ రిసెర్చ్‌  

స్టైపెండ్‌: రూ.15,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 26

  • internshala.com/i/b2ff7a

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: హెన్స్‌సోషల్‌ - వన్‌ సొల్యూషన్స్‌

నైపుణ్యాలు: కంటెంట్, డిజిటల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, కంటెంట్‌ రైటింగ్, క్రియేటివ్‌ రైటింగ్‌

స్టైపెండ్‌: రూ.10,000

దరఖాస్తు గడువు: అక్టోబరు 25

  • internshala.com/i/579ed6

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని