వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

Eenadu icon
By Features Desk Updated : 21 Oct 2024 03:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

డీప్‌థాట్‌ ఎడ్యుటెక్‌ వెంచర్స్‌లో 

1. ఏఐ సైకాలజీ 

నైపుణ్యం: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌ 
స్టైపెండ్‌: రూ.2,000

  • internshala.com/i/bf0697 

2. యూఎక్స్‌ రిసెర్చ్‌ 

నైపుణ్యం: యూఎక్స్‌ రిసెర్చ్‌ 
స్టైపెండ్‌: రూ.2,000

  • internshala.com/i/b4736e 

3. టీచింగ్‌ 

నైపుణ్యం: టీచింగ్‌
స్టైపెండ్‌: రూ.2,000

  • internshala.com/i/16e2c4

4. కాపీరైటింగ్‌

నైపుణ్యం: కంటెంట్‌ మార్కెటింగ్‌ 
స్టైపెండ్‌: రూ.2,000

  • internshala.com/i/9ded22 

గేమ్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: లోహిటెక్‌ సొల్యూషన్స్‌ 
నైపుణ్యాలు: యానిమేషన్, బ్లెండర్‌ 3డీ, సీచి,  యూనిటీ 3డీ, యూనిటీ ఇంజిన్‌ 
స్టైపెండ్‌: రూ.8,000-10,000

  •  internshala.com/i/e4dff3

ఆటోమేషన్‌ ఇంజినీర్‌ (ఏఐ వెబ్‌ యాప్‌)

సంస్థ: మార్‌వారీ కెటలిస్ట్స్‌ 
నైపుణ్యాలు: అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌), డేటా సైన్స్, డేటా స్ట్రక్చరర్స్, డెవోప్స్, ఫ్లాస్క్, ఇన్ఫర్మేషన్‌ ఆర్కిటెక్చర్, మెషిన్‌ లెర్నింగ్, మీన్‌/మెర్న్‌ స్టేక్, పైతాన్, రోబోటిక్‌ ప్రాసెస్, ఆటోమేషన్‌ (ఆర్‌పీఏ), సెలీనియం, యూఐపాత్‌ 
స్టైపెండ్‌: రూ.2,500-5,000

  •  internshala.com/i/194bdb

వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌

సంస్థ: బవేజా మీడియా 
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌ స్టైపెండ్‌: రూ.6,000-7,000

  • internshala.com/i/ad48a1

సేల్స్‌ 

సంస్థ: వర్డ్‌ఇంక్‌ నైపుణ్యం: సేల్స్‌ 
స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/1ea994

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: నవంబరు 16 


Tags :
Published : 21 Oct 2024 01:24 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని