తాజా ఇంటర్న్‌షిప్‌లు

Eenadu icon
By Features Desk Published : 22 Oct 2024 00:28 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

స్టరింగ్‌ మైండ్స్‌లో 

1. ఫైనాన్స్‌ స్పెషలిస్ట్‌ 

నైపుణ్యాలు: ఫైనాన్షియల్‌ లిటరసీ, ట్యాలీ స్టైపెండ్‌: రూ.20,000

  • internshala.com/i/f3db42

2. హ్యూమన్‌ రిసోర్సెస్‌ 

నైపుణ్యం: హెచ్‌ఆర్‌ అనలిటిక్స్‌ 

స్టైపెండ్‌: రూ.6,000

  • internshala.com/i/540132

3. ట్యాక్సేషన్‌ స్పెషలిస్ట్‌

నైపుణ్యం: ట్యాలీ

స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/a3e05a

బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌ 

సంస్థ: న్యాక్‌ టెక్నాలజీ 

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఈమెయిల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, లీడ్‌ జనరేషన్, మార్కెటింగ్‌

స్టైపెండ్‌: రూ.10,000-15,000

  • internshala.com/i/fce7cf 

ఇంగ్లిష్‌ కంటెంట్‌ డెవలప్‌మెంట్‌  

సంస్థ: మెసావీ

నైపుణ్యాలు: కంటెంట్‌ మార్కెటింగ్, కంటెంట్‌ రైటింగ్, క్రియేటివ్‌ రైటింగ్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌ 

స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/b308ca 

క్రౌడ్‌ ఫండింగ్‌ 

సంస్థ: పాజ్‌

నైపుణ్యం: క్రౌడ్‌ ఫండింగ్‌

స్టైపెండ్‌: రూ.1,500-10,000 (ఒకేసారి)

  • internshala.com/i/06857a 

విద్యాశాలలో 

1. ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ 

నైపుణ్యాలు: బ్రిటిష్‌ ఇంగ్లిష్, డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్, ఈమెయిల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం 
స్టైపెండ్‌: రూ.3,000

  • internshala.com/i/8560e0 

2. వాట్సప్‌ క్యాంపైన్‌ 

నైపుణ్యం: వాట్సప్‌ క్యాంపైన్‌ 

స్టైపెండ్‌: రూ.2,000

  • internshala.com/i/53b029

సేల్స్‌ కన్సల్టెంట్‌ 

సంస్థ: మీట్‌మినిట్స్‌ 
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-పవర్‌పాయింట్, సేల్స్, సేల్స్‌ పిచ్‌ 
స్టైపెండ్‌: రూ.15,000

  • internshala.com/i/00989a

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: నవంబరు 16


పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేస్తున్నారా?

యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2024 బడ్జెట్‌లో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్‌ పథకాన్ని ప్రకటించింది.  

అర్హతలు:

  • ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీఎస్సీ, బీకామ్, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీలలో ఏదో ఒక కోర్సుతో పాటు ఆన్‌లైన్‌/ దూరవిద్య ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకోవాలి. 
  • కుటుంబ ఆదాయం రూ.8 లక్షలు దాటకూడదు. 
  • తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులైతే వారికి అవకాశం లేదు.

వయసు: 21-24 ఏళ్ల మధ్య ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.5,000. శిక్షణ కాలం: 12 నెలలు.

శిక్షణ కేంద్రాలు: ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్‌జీసీ, ఎన్టీపీసీ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్, హెచ్‌పీసీఎల్, బెల్, ప్రైవేటు సంస్థలు రెడ్డీస్, దివీస్‌ ల్యాబొరేటరీస్, టెక్‌ మహీంద్రా తదితర సంస్థలు.

ఎంపిక: ఆధార్‌ కార్డు, విద్యార్హత పత్రాలు, ఇతర ప్రత్యేక కోర్సులు చేస్తే వాటికి సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 25-10-2024.

దరఖాస్తుదారుల జాబితా విడుదల: 26-10-2024.

ఎంపిక ప్రారంభం: అక్టోబరు 27 నుంచి నవంబరు 7 వరకు.

అభ్యర్థుల అంగీకారానికి గడువు: నవంబరు 15.

ఇంటర్న్‌షిప్‌ ప్రారంభం: 02-12-2024.

వెబ్‌సైట్‌: https://pminternship.mca.gov.in/login/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని