తాజా ఇంటర్న్‌షిప్‌లు

Eenadu icon
By Features Desk Updated : 30 Oct 2024 03:43 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ 

యూట్యూబ్‌ మేనేజర్‌ 

సంస్థ: బడ్డింగ్‌ మారినర్స్‌ 
నైపుణ్యాలు: ఆడియో ఎడిటింగ్, కంటెంట్‌ రైటింగ్, డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, వీడియో ఎడిటింగ్‌
స్టైపెండ్‌: రూ.2,000

internshala.com/i/a159aa


ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌ 

సంస్థ: పాజ్‌ 
నైపుణ్యాలు: అకౌంటింగ్, అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, గూగుల్‌ అనలిటిక్స్, మార్కెట్‌ అనాలిసిస్, మార్కెటింగ్, మార్కెటింగ్‌ క్యాంపైన్, పర్ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్, క్వాలిటీ అస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్, సేల్స్‌  
స్టైపెండ్‌: రూ.1,500-10,000

internshala.com/i/e3b5ef


గోడాట్‌ డెవలపర్‌ 

సంస్థ: ఐడీజడ్‌ డిజిటల్‌ ప్రై.లి. 
నైపుణ్యాలు: యూనిటీ 3డీ, యూనిటీ ఇంజిన్, అన్‌రియల్‌ ఇంజిన్‌ 
స్టైపెండ్‌: రూ.8,000

  • internshala.com/i/64a431 

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: నవంబరు 21


సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ (మ్యాథమెటిక్స్‌)

సంస్థ: లెర్న్‌యాజ్‌యూగో ప్రై.లి. 
నైపుణ్యాలు: మ్యాథమెటిక్స్, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌
స్టైపెండ్‌: రూ.5,000-10,000
దరఖాస్తు గడువు: నవంబరు 22 

  • internshala.com/i/7cfa42

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: డేటాటుబిజ్‌ 
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, లీడ్‌ జనరేషన్, మార్కెట్‌ అనాలిసిస్, ఎంఎస్‌-ఎక్సెల్‌
స్టైపెండ్‌: రూ.10,000-12,000
దరఖాస్తు గడువు: నవంబరు 14 

  • internshala.com/i/fa7657

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 

సంస్థ: నార్గ్‌ డేటా మీడియా సర్వీసెస్‌ 
నైపుణ్యాలు: అడోబ్‌ ఇన్‌డిజైన్, కంటెంట్, డిజిటల్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సెర్చ్‌ఇంజిన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, కంటెంట్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హెచ్‌టీఎంఎల్, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, ఎంఎస్‌-పవర్‌పాయింట్, ఎంఎస్‌-వర్డ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, వర్డ్‌ప్రెస్‌ 
స్టైపెండ్‌: రూ.5,000
దరఖాస్తు గడువు: డిసెంబరు 12 

  • internshala.com/i/6f2bfa

మోషన్‌ గ్రాఫిక్స్‌ 

సంస్థ: ద డూడుల్‌ డెస్క్‌ 
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్, ప్రీమియర్‌ ప్రో, యానిమేషన్, బ్లెండర్‌ 3డీ, యూనిటీ 3డీ, వీడియో ఎడిటింగ్‌  
స్టైపెండ్‌: రూ.10,000
దరఖాస్తు గడువు: నవంబరు 20 

  • internshala.com/i/3642b4

Published : 30 Oct 2024 01:20 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని