తాజా ఇంటర్న్‌షిప్‌లు

Eenadu icon
By Features Desk Published : 31 Oct 2024 00:59 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

హైదరాబాద్‌లో

ఫీల్డ్‌ సేల్స్‌

సంస్థ: క్యూలెర్న్‌సెప్ట్‌
నైపుణ్యాలు: క్లయింట్‌ ఇంటరాక్షన్, క్లయింట్‌ రిలేషన్‌షిప్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, సేల్స్, సేల్స్‌ పిచ్‌
స్టైపెండ్‌: రూ.20,000

  • internshala.com/i/ba3b5c

అగ్రి బిజినెస్‌

సంస్థ: ది అఫర్డబుల్‌ ఆర్గానిక్‌ స్టోర్‌
నైపుణ్యం: అగ్రి బిజినెస్‌
స్టైపెండ్‌: రూ.8,000

  • internshala.com/i/604332

 

వీటికి దరఖాస్తు గడువు:  నవంబరు 17


క్వాలిటీ అనలిస్ట్‌

సంస్థ: రిజల్‌
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, మాన్యువల్‌ టెస్టింగ్, క్వాలిటీ అస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్, సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌
స్టైపెండ్‌: రూ.15,000

  • internshala.com/i/9f4d74

బిజినెస్‌ అనలిటిక్స్‌

సంస్థ: డీప్‌థాట్‌ ఎడ్యుటెక్‌ వెంచర్స్‌ ప్రై.లి.
నైపుణ్యం: బిజినెస్‌ అనాలిసిస్‌
స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/d645f6

ప్రైసింగ్‌ అనలిస్ట్‌

సంస్థ: జీగ్లర్‌ ఎయిరోస్పేస్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్‌ లిటరసీ, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-పవర్‌పాయింట్, ఎంఎస్‌-వర్డ్‌
స్టైపెండ్‌: రూ.8,000

  • internshala.com/i/3f813e

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: స్వైప్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఇలస్ట్రేటర్, ఇన్‌డిజైన్, ఫొటోషాప్, కేన్వా  
స్టైపెండ్‌: రూ.20,000

  • internshala.com/i/ed0356

టాలెంట్‌ అక్విజిషన్‌

సంస్థ: ఐబీ క్రికెట్‌
నైపుణ్యం: టాలెంట్‌ అక్విజిషన్‌
స్టైపెండ్‌: రూ.15,000- 20,000

  • internshala.com/i/2ff646

 

వీటికి దరఖాస్తు గడువు:  నవంబరు 22


సప్లయ్‌ చెయిన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఆపరేషన్స్‌

సంస్థ: బెఫాచ్‌ 4ఎక్స్‌ ప్రై.లి.  
నైపుణ్యం: సప్లయ్‌ చెయిన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఆపరేషన్స్‌
స్టైపెండ్‌: రూ.10,000
దరఖాస్తు గడువు: నవంబరు 14

  • internshala.com/i/28e174

టెలికాలింగ్‌  

సంస్థ: ఎడ్యుకేస్‌ ఇండియా
నైపుణ్యాలు: ఇంగ్లిష్, హిందీ మాట్లాడటం
స్టైపెండ్‌: రూ.10,000
దరఖాస్తు గడువు: నవంబరు 18

  • internshala.com/i/f1b7c1

ఎల్‌1 సపోర్ట్‌

సంస్థ: టురిటో
నైపుణ్యాలు: క్లయింట్‌ రిలేషన్‌షిప్, సీఆర్‌ఎం, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌
స్టైపెండ్‌: రూ.15,000
దరఖాస్తు గడువు: నవంబరు 16

  • internshala.com/i/6e59d3

మార్కెటింగ్‌

సంస్థ: జీ  క్రియో వెల్‌నెస్‌
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్, సోషల్‌  మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: రూ.2,000
దరఖాస్తు గడువు: నవంబరు 21

  • internshala.com/i/10e46f

సికిందరాబాద్, హైదరాబాద్‌ల్లో

సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: 8వ్యూస్‌
నైపుణ్యాలు: డిజిటల్, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ రాయడం, గూగుల్‌ యాడ్‌వర్డ్స్, గూగుల్‌ అనలిటిక్స్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: రూ.8,000-10,000
దరఖాస్తు గడువు: నవంబరు 21

  • internshala.com/i/8ffd36

హైదరాబాద్, విజయవాడల్లో

యూఐ/యూఎక్స్‌ డిజైన్‌

సంస్థ: టెక్‌వర్క్స్‌
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, క్రియేటివ్‌ సూట్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ఫిగ్మా, యూఐ అండ్‌ యూఎక్స్‌ డిజైన్, వైర్‌ఫ్రేమింగ్‌
స్టైపెండ్‌: రూ.10,000
దరఖాస్తు గడువు: నవంబరు 15

  • internshala.com/i/d1528f

విశాఖపట్నంలో

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: బిట్వీన్‌బ్రేక్స్‌.ఇన్‌
నైపుణ్యాలు: డిజిటల్, ఈమెయిల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌
స్టైపెండ్‌: రూ.5,000
దరఖాస్తు గడువు: నవంబరు 7

  • internshala.com/i/d98688

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని