తాజా ఇంటర్న్‌షిప్‌లు
వర్క్ ఫ్రమ్ హోమ్
డిజిటల్ మార్కెటింగ్
సంస్థ: ఇట్జ్‌ఫిజ్ డిజిటల్
నైపుణ్యాలు: ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఎంఎస్-ఎక్సెల్, సేల్స్
స్టైపెండ్: రూ.2,000
దరఖాస్తు గడువు: నవంబరు 30
- internshala.com/i/e49a38
 
రామన్ కౌర్‌లో
1. ట్రేడ్ సైకాలజీ
నైపుణ్యం: స్టాక్ ట్రేడింగ్
స్టైపెండ్: రూ.5,000
- internshala.com/i/47ea1b
 
2. రిస్క్ మేనేజ్‌మెంట్
నైపుణ్యం: స్టాక్ ట్రేడింగ్
స్టైపెండ్: రూ.5,000
- internshala.com/i/a71e65
 
వీటికి దరఖాస్తు గడువు: నవంబరు 20
ఫ్యాషన్ డిజైన్
సంస్థ: పీక్‌పాల్స్
నైపుణ్యాలు: అడోబ్ ఫొటోషాప్, ఫ్యాషన్ డిజైనింగ్, మార్కెట్ అనాలిసిస్
స్టైపెండ్: రూ.6,000 (ఒకేసారి)
- internshala.com/i/822e19
 
వీడియో మేకింగ్
సంస్థ: వనిల్లాకార్ట్
నైపుణ్యాలు: అడోబ్ ఇలస్ట్రేటర్, ప్రీమియర్ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్, యూట్యూబ్ యాడ్స్
స్టైపెండ్: రూ.1,000
- internshala.com/i/62f498
 
వీటికి దరఖాస్తు గడువు: నవంబరు 28
వీడియో ఎడిటింగ్
సంస్థ: బడ్డింగ్ మారినర్స్
నైపుణ్యాలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆడిటింగ్, కేన్వా, ఫైనల్ కట్ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్
స్టైపెండ్: రూ.3,000
- internshala.com/i/723927
 
హైదరాబాద్‌లో
గ్రాఫిక్ డిజైన్
సంస్థ: స్వైప్
నైపుణ్యాలు: అడోబ్ ఇలస్ట్రేటర్, ఇన్‌డిజైన్, ఫొటోషాప్, కేన్వా
స్టైపెండ్: రూ.20,000
- internshala.com/i/acc6f4
 
బిజినెస్ ఆపరేషన్స్
సంస్థ: జీగ్లర్ ఎయిరోస్పేస్
నైపుణ్యాలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఈమెయిల్ మార్కెటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఫైనాన్షియల్ లిటరసీ, ఎంఎస్-ఎక్సెల్, ఎంఎస్-ఆఫీస్
స్టైపెండ్: రూ.10,000
- internshala.com/i/1f238f
 
ట్యాలెంట్ అక్విజిషన్
సంస్థ: ఐబీ క్రికెట్
నైపుణ్యాలు: డిజిటల్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఇంగ్లిష్ రాయడం, గూగుల్ యాడ్‌వర్డ్స్, గూగుల్ అనలిటిక్స్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్
స్టైపెండ్: రూ.15,000- 20,000
- internshala.com/i/d0dc8d
 
వీటికి దరఖాస్తు గడువు: నవంబరు 22
అగ్రి బిజినెస్
సంస్థ: ది అఫర్డబుల్ ఆర్గానిక్ స్టోర్
నైపుణ్యం: అగ్రి బిజినెస్
స్టైపెండ్: రూ.8,000
- internshala.com/i/523722
 
హ్యూమన్ రిసోర్సెస్
సంస్థ: 8 వ్యూస్
నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, హెచ్‌ఆర్ అనలిటిక్స్, హెచ్‌ఆర్‌ఐఎస్, ఎంఎస్-ఎక్సెల్, నెగోషియేషన్ అండ్ ప్రాబ్లమ్-సాల్వింగ్
స్టైపెండ్: రూ.8,000-10,000
- internshala.com/i/6ba04b
 
వీటికి దరఖాస్తు గడువు: నవంబరు 27
రిక్రూట్‌మెంట్
సంస్థ: టెక్‌డోమ్ సొల్యూషన్స్ ప్రై.లి.
నైపుణ్యం: రిక్రూట్‌మెంట్
స్టైపెండ్: రూ.8,000- 12,000
దరఖాస్తు గడువు: నవంబరు 23
- internshala.com/i/cf529e
 
ఏపీఎస్‌ఆర్‌టీసీలో అప్రెంటిస్ శిక్షణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ), కర్నూలు జోన్... వివిధ ఐటీఐ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు సంబంధించి 295 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ప్రకటించింది.  
కర్నూలు జోన్ పరిధిలో జిల్లాల వారీగా ఖాళీలు: కర్నూలు- 47, నంద్యాల- 45, అనంతపురం- 53, శ్రీసత్యసాయి- 37, కడప- 65, అన్నమయ్య- 48.
ట్రేడులు: డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్.
అర్హత: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.
ఎంపిక: విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-11-2024.
ధ్రువపత్రాలు పరిశీలించే స్థలం: ఆర్‌టీసీ జోనల్ స్టాఫ్ ట్రెయినింగ్ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు.
వెబ్‌సైట్: www.apsrtc.ap.gov.in/
         Recruitments.php
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


