తాజా ఇంటర్న్‌షిప్‌లు

Eenadu icon
By Features Desk Published : 27 Nov 2024 01:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వర్క్‌ఫ్రమ్‌హోమ్‌ 

వెబ్‌ అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: ఆల్ఫాబై

నైపుణ్యాలు: ఎక్స్‌ప్రెస్‌.జేఎస్, హెచ్‌టీఎంఎల్, నోడ్‌.జేఎస్, పోస్ట్‌గ్రె ఎస్‌క్యూఎల్, రియాక్ట్, రెస్ట్‌ ఏపీఐ

స్టైపెండ్‌: రూ.3,000

  • internshala.com/i/a66d75

క్యాపిటల్‌ మార్కెట్‌ 

సంస్థ: బిగ్‌ బుల్స్‌

నైపుణ్యం: క్యాపిటల్‌ మార్కెట్‌

స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/b212cf

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: డిసెంబరు 18


3డీ మోడల్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: చిక్‌ చెక్‌ ఏఐ 

నైపుణ్యం: 3డీ మోడల్‌ డెవలప్‌మెంట్‌ 

స్టైపెండ్‌: రూ.7,000-10,000

  • internshala.com/i/68c183

వీడియో ఎడిటర్‌ 

సంస్థ: బడ్డింగ్‌ మారినర్స్‌ 

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్, ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, ఆడియో ఎడిటింగ్, కేన్వా, ఫైనల్‌ కట్‌ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌ 

స్టైపెండ్‌: రూ.3,000

  • internshala.com/i/136fcf

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: డిసెంబరు 15


ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: కోడ్‌క్రాఫ్ట్‌ ఐటీ సొల్యూషన్స్‌ 

నైపుణ్యాలు: ఫేస్‌బుక్‌ మార్కెటింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

స్టైపెండ్‌: రూ.6,000

  • internshala.com/i/37fde8

కస్టమర్‌ సర్వీస్‌/ ఔట్‌బౌండ్‌ కాల్స్‌ 

సంస్థ: మీడియస్‌ టెక్నాలజీస్‌ ప్రై.లి. 

నైపుణ్యాలు: ఇంగ్లిష్, హిందీ మాట్లాడటం 

స్టైపెండ్‌: రూ.6,500

  • internshala.com/i/5175cb

ఈ రెండిటికీ© దరఖాస్తు గడువు: డిసెంబరు 19


పేషెంట్‌ కేర్‌ అసోసియేట్‌ - డెంటల్‌/ బీడీఎస్‌ 

సంస్థ: ఓరలెన్స్‌ ఎల్‌ఎల్‌సీ (షెరిడన్, యునైటెడ్‌ స్టేట్స్‌)

నైపుణ్యాలు: కేన్వా, ఎంఎస్‌-పవర్‌పాయింట్, ఎంఎస్‌-వర్డ్‌

స్టైపెండ్‌: రూ.4,000- 6,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 12

  • internshala.com/i/c1fc37

ఫస్ట్‌స్పోర్ట్జ్‌లో

1. కంటెంట్‌ రైటింగ్‌ (టెన్నిస్‌ రైటర్‌)

దరఖాస్తు గడువు: డిసెంబరు 15 

  • internshala.com/i/7edbd6

2. సోషల్‌ మీడియా (స్పోర్ట్స్‌)

దరఖాస్తు గడువు: డిసెంబరు 16

  • internshala.com/i/a71c30

స్టైపెండ్‌: రూ.4,500

నైపుణ్యాలు: అమెరికన్‌ ఇంగ్లిష్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని