తాజా ఇంటర్న్‌షిప్‌లు

Eenadu icon
By Features Desk Published : 28 Nov 2024 01:51 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

హైదరాబాద్‌లో కెమికల్‌ ఇంజినీరింగ్‌ 

సంస్థ: రోషన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 

నైపుణ్యం: కెమికల్‌ ఇంజినీరింగ్‌  

స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/3794f2

సేల్స్‌ 

సంస్థ: క్లింక్‌  నైపుణ్యం: సేల్స్‌ 

స్టైపెండ్‌: రూ.15,000

  • internshala.com/i/8df815

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: డిసెంబరు 4


ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ స్పెషలిస్ట్‌ 

సంస్థ: రాడ్‌ట్యాలెంట్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ 

నైపుణ్యం: ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ స్పెషలైజేషన్‌  

స్టైపెండ్‌: రూ.5,000-10,000

  • internshala.com/i/81059c

కస్టమర్‌ సర్వీస్‌/ కస్టమర్‌ సపోర్ట్‌ 

సంస్థ: స్మార్ట్‌విన్నర్‌ 

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌ 

స్టైపెండ్‌: రూ.8,000

  • internshala.com/i/9efbaf

మార్కెటింగ్‌ 

సంస్థ: యాక్యువేట్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రై.లి. 

నైపుణ్యాలు: డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, ఎంఎస్‌-ఆఫీస్‌

స్టైపెండ్‌: రూ.10,000

  • internshala.com/i/195156

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: డిసెంబరు 5


వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌ 

సంస్థ: టీఐఐఎం నైపుణ్యాలు: అడోబ్‌ ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌

స్టైపెండ్‌: రూ.4,000-10,000

  • internshala.com/i/5278ec

పీహెచ్‌పీ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: మెగామైండ్స్‌ ఐటీ సర్వీసెస్‌ 

నైపుణ్యాలు: ఏజాక్స్, కోడ్‌ఇగ్నైటర్, జావాస్క్రిప్ట్, జేక్వెరీ, లారావెల్, మూడల్, మైఎస్‌క్యూఎల్, పీహెచ్‌పీ

స్టైపెండ్‌: రూ.6,000-15,000

  • internshala.com/i/871108

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: డిసెంబరు 6


వీడియో ఎడిటింగ్‌/మేకింగ్‌ 

సంస్థ: ఎక్స్‌ మెషిన్స్‌ 

నైపుణ్యాలు: ఫొటోగ్రఫీ, సోషల్‌ మీడియా మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌

స్టైపెండ్‌: రూ.15,000-20,000

  • internshala.com/i/4382c1

అకౌంటింగ్‌ అండ్‌ ట్యాలీ 

సంస్థ: ప్రసాఫ్ట్‌ ఐటీ సర్వీసెస్‌ ప్రై.లి. 

నైపుణ్యాలు: ఎంఎస్‌-ఆఫీస్, ట్యాలీ 

స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/fc1d4d

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: డిసెంబరు 10


ఆర్గనైజేషనల్‌ సైకాలజీ 

సంస్థ: డీప్‌థాట్‌ ఎడ్యుటెక్‌ వెంచర్స్‌ ప్రై.లి.

నైపుణ్యం: సైకాలజీ

స్టైపెండ్‌: రూ.15,000

  • internshala.com/i/e66d17

కంటెంట్‌ 

సంస్థ: రిజల్‌ నైపుణ్యాలు: వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌

స్టైపెండ్‌: రూ.15,000

  • internshala.com/i/7fcfde​​​​​​​

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: డిసెంబరు 19


డేటా ఎంట్రీ

సంస్థ: జీగ్లర్‌ ఏరోస్పేస్‌ 

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌

స్టైపెండ్‌: రూ.8,000-10,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 9 

  • internshala.com/i/d11c59

క్లయింట్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్‌ 

సంస్థ: ఫర్స్‌కోస్రే నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, నెగోషియేషన్‌ అండ్‌ ప్రాబ్లమ్‌-సాల్వింగ్‌

స్టైపెండ్‌: రూ.8,500

దరఖాస్తు గడువు: డిసెంబరు 18 

  • internshala.com/i/8daa48

ఫ్లట్టర్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: క్లౌడ్‌ఐ టెక్నాలజీస్‌ ఇండియా ప్రై.లి.

ప్రదేశం: విశాఖపట్నం 

నైపుణ్యాలు: ఆండ్రాయిడ్, ఏపీఐఎస్, డార్ట్, ఫైర్‌బేస్‌ క్లౌడ్‌ మెసేజింగ్, ఫ్లట్టర్, జావా, జావాస్క్రిప్ట్, జేఎస్‌ఓఎన్, రెస్ట్‌ ఏపీఐ 

స్టైపెండ్‌: రూ.7,000-8,000

దరఖాస్తు గడువు: డిసెంబరు 6

  • internshala.com/i/6cf681

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని