ఇంటర్న్‌షిప్స్‌

Eenadu icon
By Features Desk Published : 12 Feb 2025 00:36 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌
ఫిట్‌నెస్‌ ట్రెయినర్‌ 

సంస్థ: హేవక్‌ మదన్‌ 

నైపుణ్యాలు: డైటెటిక్స్‌/ న్యూట్రిషన్‌ 

స్టైపెండ్‌: రూ.7,000-20,000 

internshala.com/i/117056


ఐఓఎస్‌ యాప్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: రిజల్యూట్‌ ఏఐ సాఫ్ట్‌వేర్‌ ప్రై.లి. 

నైపుణ్యాలు: ఐఓఎస్, రెస్ట్‌ ఏపీఐ, స్విఫ్ట్, ఎక్స్‌కోడ్‌

స్టైపెండ్‌: రూ.3,000-5,000 

internshala.com/i/a0d374


వీడియో ఎడిటర్‌ అండ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ 

సంస్థ: లూసిడ్‌ స్ఫియర్‌ ఏఐ

నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌ 

స్టైపెండ్‌: రూ.5,000-10,000

internshala.com/i/af3449


సుప్రీం సెక్యూరిటీస్‌లో 

1. వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌ 

నైపుణ్యాలు: అడోబ్‌ ప్రీమియర్‌ ప్రో, కేన్వా, ఫైనల్‌ కట్‌ ప్రో, ఇన్‌స్టాగ్రామ్‌ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌

స్టైపెండ్‌: రూ.8,000

internshala.com/i/503560

2. సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం
స్టైపెండ్‌: రూ.10,000
internshala.com/i/beca06


ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: వేస్పైర్‌ ఎడ్‌-టెక్‌ ప్రై.లి. 

నైపుణ్యం: మార్కెటింగ్‌ 

స్టైపెండ్‌: రూ.5,000-10,000

internshala.com/i/d5b045


కంటెంట్‌ రైటింగ్‌ 

సంస్థ: ప్రాన్షు దుబే 

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, హిందీ మాట్లాడటం 

స్టైపెండ్‌: రూ.10,000-12,000 

internshala.com/i/1eaf6f


హ్యూమన్‌ రిసోర్సెస్‌ 

సంస్థ: టెంప్లటోలియో 

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌ 

స్టైపెండ్‌: రూ.10,000

internshala.com/i/f3c167


ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌ 

సంస్థ: మార్క్‌నాక్స్‌ మీడియా 

నైపుణ్యాలు: బూట్‌స్ట్రాప్, సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, రియాక్ట్‌జేఎస్, రియాక్ట్‌ ఏపీ

స్టైపెండ్‌: రూ.8,000-12,0000

internshala.com/i/3f6fcf


మార్కెటింగ్‌ 

సంస్థ: టీచ్‌ మవెన్‌ 

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఆఫీస్, కన్నడ, తమిళం, తెలుగు మాట్లాడటం 

స్టైపెండ్‌: రూ.5,000 

internshala.com/i/4a9310


మార్కెట్‌ రిసెర్చ్‌ - థిక్‌ ఫిల్మ్‌ టెక్నాలజీ 

సంస్థ: సత్యం చౌదరి 

నైపుణ్యాలు: బిజినెస్‌ అనాలిసిస్, మార్కెట్‌ రిసెర్చ్, ఆపరేషన్స్‌ 

స్టైపెండ్‌: రూ.20,000

internshala.com/i/80814d  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని