ఇంటర్న్‌షిప్స్‌

Eenadu icon
By Features Desk Published : 13 Feb 2025 00:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

గ్రోత్‌ హ్యాకర్‌

సంస్థ: వెబ్‌ట్రీ గ్లోబల్‌ ప్రై.లి

నైపుణ్యాలు: బ్లాగింగ్‌, కంటెంట్‌, ఈమెయిల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, లింక్డిన్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

స్టైపెండ్‌: రూ.1,000-2,000

దరఖాస్తు గడువు: మార్చి 6

  • internshala.com/i/0bb5e0

ట్రాన్‌స్క్రిప్షన్‌

సంస్థ: స్పేస్‌ ఫర్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ ఎడ్యుకేషన్‌ నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ రాయడం, మరాఠీ మాట్లాడటం, రాయడం,

ట్రాన్‌స్క్రిప్షన్‌ స్టైపెండ్‌: రూ.3,000

దరఖాస్తు గడువు: మార్చి 26

  • internshala.com/i/ada3ca

హైదరాబాద్‌లో డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: సీవైపీడబ్ల్యూఎన్‌జీ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

స్టైపెండ్‌: రూ.5,000-7,000

  • internshala.com/i/534524

గ్రాఫిక్‌ డిజైన్‌

సంస్థ: క్రిక్‌క్లబ్స్‌ ఇండియా ప్రై.లి.

నైపుణ్యాలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్‌, ఇలస్ట్రేటర్‌, ఫొటోషాప్‌, కేన్వా, కోరల్‌డ్రా, వీడియో ఎడిటింగ్‌

స్టైపెండ్‌: రూ.12,000-15,000

  • internshala.com/i/96752f

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: మార్చి 9


8వ్యూస్‌లో

1. బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌

నైపుణ్యాలు: డిజిటల్‌ అడ్వర్టైజింగ్‌, డిజిటల్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, డిస్‌ప్లే అడ్వర్టైజింగ్‌, ఎఫెక్టివ్‌ కవ్యనికేషన్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం,

స్టైపెండ్‌: రూ.10,000

  • internshala.com/i/10ded0

2. డిజిటల్‌ మార్కెటింగ్‌

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

స్టైపెండ్‌: రూ.10,000

  • internshala.com/i/55242f

ఆపరేషన్స్‌

సంస్థ: గోమెకానిక్‌

నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్‌

స్టైపెండ్‌: రూ.10,000

  • internshala.com/i/7fbf4b

ఈ వీటన్నిటికీ దరఖాస్తు గడువు: మార్చి 7


కృష్ణా కన్సల్టెంట్స్‌లో 

1. ఫొటోగ్రఫీ

నైపుణ్యాలు: అడోబ్‌ ఫొటోషాప్‌, ఫొటోగ్రఫీ

స్టైపెండ్‌: రూ.10,000-20,000 (ఒకేసారి)

  • internshala.com/i/34cc45

2. ఫీల్డ్‌ సేల్స్‌

నైపుణ్యం: ఇంగ్లిష్‌ మాట్లాడటం

స్టైపెండ్‌: రూ.10,000-20,000 (ఒకేసారి)

  • internshala.com/i/80ae7e

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: మార్చి 4

3. యాంకరింగ్‌

నైపుణ్యాలు: యాంకరింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం

స్టైపెండ్‌: రూ.15,000 (ఒకేసారి)

దరఖాస్తు గడువు: మార్చి 6

  • internshala.com/i/8552fb

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: యాడ్స్‌గోట్‌

నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్‌, డిజిటల్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

స్టైపెండ్‌: రూ.10,000-13,000

దరఖాస్తు గడువు: మార్చి 5

  • internshala.com/i/79a380

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

సంస్థ: స్నాప్‌బాట్‌

నైపుణ్యాలు: సీఆర్‌ఎం, ఎంఎస్‌-ఆఫీస్‌, సేల్స్‌

స్టైపెండ్‌: రూ.10,000

దరఖాస్తు గడువు: ఫిబ్రవరి 28

  • internshala.com/i/a7df3d

మేకప్‌ ఆర్టిస్ట్‌

సంస్థ: లైమ్‌స్క్రీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ ప్రొడక్షన్స్‌

నైపుణ్యం: మేకప్‌

స్టైపెండ్‌: రూ.10,000-15,000

దరఖాస్తు గడువు: మార్చి 1

  • internshala.com/i/508371

ఆర్గానిక్‌నెస్‌ ప్రై.లి.లో..

1. అగ్రి కమాడిటీస్‌ సోర్సింగ్‌

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కవ్యనికేషన్‌, నెగోషియేషన్‌ అండ్‌ ప్రాబ్లమ్‌-సాల్వింగ్‌

స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/5b0d8a

2. సప్లయ్‌ చెయిన్‌ అండ్‌ ఆపరేషన్స్‌

నైపుణ్యాలు: డేటా అనాలిసిస్‌, ఎఫెక్టివ్‌ కవ్యనికేషన్‌, ఆపరేషన్స్‌

స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/2f5a5d

ఈ రెండిటి దరఖాస్తు గడువు: మార్చి 2


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు