ఇంటర్న్‌షిప్స్‌

Eenadu icon
By Features Desk Published : 27 Feb 2025 00:05 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

హైదరాబాద్‌లో

ఫ్యాషన్‌ డిజైన్‌ అండ్‌ మార్చెండైజింగ్‌

సంస్థ: డ్రెస్‌కోడ్‌
నైపుణ్యాలు: కేన్వా, ఎంబ్రాయిడరీ మేకింగ్‌ ఫ్యాషన్‌ డిజైనింగ్, క్వాలిటీ అస్యూరెన్స్‌/ క్వాలిటీ కంట్రోల్‌  
స్టైపెండ్‌: రూ.3,000-5,000

  • internshala.com/i/f8da93

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

సంస్థ: స్టే బ్లెస్డ్‌ గ్రూప్‌
నైపుణ్యాలు: క్రియేటివ్‌ రైటింగ్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సెర్చ్‌ ఇంజిన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: రూ.6,000

  • internshala.com/i/676c7b

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: మార్చి 18


ఫీల్డ్‌ రిపోర్టింగ్‌

సంస్థ: రియల్‌ టైమ్‌ నెట్‌వర్క్‌ ప్రై.లి.
నైపుణ్యం: సీఆర్‌ఎం
స్టైపెండ్‌: రూ.10,000

  •  internshala.com/i/07b900

ఇన్‌సైడ్‌ సేల్స్‌

సంస్థ: ఎడ్యుకేస్‌ ఇండియా
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్, తమిళం, తెలుగు మాట్లాడటం
స్టైపెండ్‌: రూ.10,000

  • internshala.com/i/7c2940

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: మార్చి 19


డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: ఆర్గానిక్‌నెస్‌ ప్రై.లి.
నైపుణ్యాలు: కేన్వా, డిజిటల్, ఈమెయిల్‌ మార్కెటింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/3b7d80

సేల్స్‌

సంస్థ: క్రిస్టల్‌బాల్‌
నైపుణ్యాలు: ఈమెయిల్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ మాట్లాడటం, ఎంఎస్‌-ఎక్సెల్‌
స్టైపెండ్‌: రూ.18,000-20,000

  • internshala.com/i/748185

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: గ్రేక్వెస్ట్‌ ఎడ్యుకేషన్‌ ఫైనాన్స్‌ ప్రై.లి.
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ రాయడం, సేల్స్‌
స్టైపెండ్‌: రూ.12,000

  • internshala.com/i/8675f2

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: మార్చి 15


ఫీల్డ్‌ సేల్స్‌

సంస్థ: బాన్‌ ఎపిటిట్‌ కేఫ్‌
నైపుణ్యాలు: మార్కెటింగ్‌ క్యాంపైన్స్, సేల్స్, సేల్స్‌ పిచ్‌
స్టైపెండ్‌: రూ.2,000

  • internshala.com/i/a121ba

ఎడ్యుకేషన్‌ మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌

సంస్థ: బ్రిల్‌టస్‌ సర్వీసెస్‌ ప్రై.లి.
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, మార్కెటింగ్, మార్కెటింగ్‌ స్ట్రాటజీస్,
సేల్స్‌ పిచ్‌ స్టైపెండ్‌: రూ.7,500

  •  internshala.com/i/80e49c

బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: ఎస్‌వీఎస్‌ లైఫ్‌స్పేసెస్‌ ప్రై.లి.
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్, ఎంఎస్‌-ఆఫీస్, నెగోషియేషన్‌ అండ్‌ ప్రాబ్లమ్‌-సాల్వింగ్‌
స్టైపెండ్‌: రూ.10,000

  •  internshala.com/i/94ea0e

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: మార్చి 13


హాస్పిటాలిటీ

సంస్థ: ద సేల్స్‌ స్టూడియో
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, హిందీ, తెలుగు మాట్లాడటం
స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/cabc17

హైదరాబాద్, విశాఖపట్నాల్లో

డిజిటల్‌ మార్కెటింగ్‌

సంస్థ: మియరే సోలార్‌ ఎనర్జీ ప్రై.లి.
నైపుణ్యాలు: కేన్వా, క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సెర్చ్‌ ఇంజిన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
స్టైపెండ్‌: రూ.3,000

  • internshala.com/i/d0ff43

ఈ రెండిటికీ దరఖాస్తు గడువు: మార్చి 16


హైదరాబాద్, సికింద్రాబాదుల్లో

హ్యూమన్‌ రిసోర్సెస్‌ (హెచ్‌ఆర్‌)

సంస్థ: మాస్టర్స్‌హెల్ప్‌
నైపుణ్యం: ఇంగ్లిష్‌ మాట్లాడటం
స్టైపెండ్‌: రూ.5,000
దరఖాస్తు గడువు: మార్చి 18

  •  internshala.com/i/682474

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని