ఇంటర్న్‌షిప్స్‌

Eenadu icon
By Features Desk Published : 03 Mar 2025 01:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ 

వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌ 

సంస్థ: బ్రాండ్‌ లీప్‌ మీడియా 

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, ప్రీమియర్‌ ప్రో, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌ 

స్టైపెండ్‌: రూ.4,000-10,000

  • internshala.com/i/444d61

కంటెంట్‌ రైటింగ్‌ 

సంస్థ: నీరజ్‌ సిన్హా

నైపుణ్యాలు: బ్లాగింగ్, క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ రాయడం, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌

స్టైపెండ్‌: రూ.4,000

  • internshala.com/i/532625

గ్రోమీఆర్గానిక్‌ ప్రై.లి.లో 

1. వర్డ్‌ప్రెస్‌ అండ్‌ ఎలిమెంటర్‌ డెవలప్‌మెంట్‌ 

నైపుణ్యాలు: డిజైన్‌ థింకింగ్, వర్డ్‌ప్రెస్‌ 

స్టైపెండ్‌: రూ.10,000-15,000

  • internshala.com/i/74c849 

2. ప్రొడక్ట్‌ డిజైన్‌ 

నైపుణ్యాలు: అడోబ్‌ క్రియేటివ్‌ సూట్, ఫిగ్మా, స్కెచ్‌

స్టైపెండ్‌: రూ.8,000-10,000

  • internshala.com/i/ad1cdf 

ఈమెయిల్‌ మార్కెటింగ్‌ 

సంస్థ: ఫ్రెజున్‌ ఇన్‌కార్పొరేషన్‌ 

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఈమెయిల్‌ మార్కెటింగ్, మార్కెటింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌ 

స్టైపెండ్‌: రూ.12,000

  • internshala.com/i/9ff7c0 

సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 

సంస్థ: అల్‌ట్రూయ్‌స్టిక్‌ కన్సల్టెన్సీ 

నైపుణ్యాలు: కేన్వా, క్రియేటివ్‌ రైటింగ్, డిజిటల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 

స్టైపెండ్‌: రూ.8,000

  • internshala.com/i/c0590c

ఆన్‌లైన్‌ తెలుగు ట్యూటరింగ్‌ 

సంస్థ: నరిగిరీస్‌ కనెక్ట్‌ టు యూనివర్స్‌ ప్రై.లి.

నైపుణ్యం: టీచింగ్‌ 

స్టైపెండ్‌: రూ.1,000-8,000

  • internshala.com/i/97bbac

సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ (ఫిజికల్‌ కెమిస్ట్రీ) 

సంస్థ: కుందుజ్‌ టెక్నాలజీస్‌ ప్రై.లి.

నైపుణ్యాలు: కెమిస్ట్రీ, ఫిజిక్స్, సబ్జెక్ట్‌ మేటర్‌ ఎక్స్‌పర్ట్‌ 

స్టైపెండ్‌: రూ.5,000-6,000 

  • internshala.com/i/26380f

అకర్యా స్మార్ట్‌ప్రెప్‌ ఎడ్యువెంచర్‌ ఎల్‌ఎల్‌పీలో

1. డిజిటల్‌ మార్కెటింగ్‌ 

నైపుణ్యాలు: ఈమెయిల్, గూగుల్‌ యాడ్‌వర్డ్స్, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్, యూట్యూబ్‌ యాడ్స్‌ 

స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/1e9ec1

2. సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 

నైపుణ్యాలు: డిజిటల్, ఈమెయిల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌ 

స్టైపెండ్‌: రూ.5,000

  • internshala.com/i/c04226 

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: మార్చి 29  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని