ఇంటర్న్‌షిప్స్‌

Eenadu icon
By Features Desk Published : 13 Mar 2025 01:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మ్యాథ్స్‌ మ్యాటర్‌ ఎక్స్‌పర్ట్‌

సంస్థ: సాల్విట్యూడ్‌    
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ సామర్థ్యం, కంటెంట్‌ రైటింగ్, జీ సూట్, గూగుల్‌ వర్క్‌స్పేస్, మ్యాథ్స్, ఎంఎస్‌ ఎక్సెల్, క్వాలిటీ అస్యూరెన్స్‌   
స్టైపెండ్‌: రూ.5,000-.15,000


కస్టమర్‌ సర్వీస్‌/సపోర్ట్‌

సంస్థ: అర్కట్రాన్‌ మొబిలిటీ ప్రై.లి.
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్, రిటెన్‌ ఇంగ్లిష్‌
స్టైపెండ్‌: రూ.15,000


ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ డౌట్‌ సాల్వింగ్‌

సంస్థ: కుందుజ్‌ టెక్నాలజీస్‌ ప్రై.లి.
నైపుణ్యాలు: కెమిస్ట్రీ, ఆన్‌లైన్‌ టీచింగ్, సబ్జెక్ట్‌ మ్యాటర్‌ ఎక్స్‌పర్టైజ్‌  
స్టైపెండ్‌: రూ.5,000- 6,000


కంటెంట్‌ రైటర్‌

సంస్థ: ఫైనాన్స్‌ లుకప్‌ అడ్వైజర్స్‌  
నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్‌- మార్కెటింగ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, సెర్చింజిన్‌ ఆప్టిమైజేషన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: రూ.2,000

https://bit.ly/4bBTjNU

నెక్స్‌ట్‌ జాబ్‌ సంస్థలో...

1. హెచ్‌ఆర్‌ ఆపరేషన్స్‌

నైపుణ్యాలు: కంటెంట్‌ రైటింగ్‌- మార్కెటింగ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, సెర్చింజిన్‌ ఆప్టిమైజేషన్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: రూ.2,000

2. బిజినెస్‌ డెవలప్‌మెంట్‌

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, రిటెన్‌ ఇంగ్లిష్, లింక్డ్‌ఇన్‌ మార్కెటింగ్, టైమ్‌ మేనేజ్‌మెంట్‌
స్టైపెండ్‌: రూ.2,000


ఇన్ఫోవేర్‌ సంస్థలో...

1. గూగుల్‌ యాడ్స్‌

నైపుణ్యాలు: డిజిటల్‌ అడ్వర్‌టైజింగ్, డిజిటల్‌ మార్కెటింగ్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, స్పోకెన్‌- రిటెన్‌ ఇంగ్లిష్, గూగుల్‌ యాడ్‌వర్డ్స్, గూగుల్‌ అనలిటిక్స్, మార్కెటింగ్‌ క్యాంపెయిన్స్‌
స్టైపెండ్‌: రూ.5,000

2. సెర్చింజిన్‌ ఆప్టిమైజేషన్‌

నైపుణ్యాలు: డిజిటల్‌ మార్కెటింగ్, రిటెన్‌ ఇంగ్లిష్, గూగుల్‌ యాడ్‌వర్డ్స్, గూగుల్‌ అనలిటిక్స్, సెర్చింజిన్‌ ఆప్టిమైజేషన్, సెర్చింజిన్‌ మార్కెటింగ్, సోషల్‌ మీడియా మార్కెటింగ్‌
స్టైపెండ్‌: రూ.5,000


డీప్‌నెక్సస్‌ ఎస్‌ సంస్థలో..

1. స్టూడెంట్‌ ఎంగేజ్‌మెంట్‌ పార్ట్‌నర్‌

నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, స్పోకెన్‌ ఇంగ్లిష్‌ 
స్టైపెండ్‌: రూ.8,000+ ఇన్సెంటివ్స్‌

2. కాలేజ్‌ అవుట్‌రీచ్‌ కోఆర్టినేటర్‌

నైపుణ్యాలు: స్పోకెన్‌ ఇంగ్లిష్, మార్కెటింగ్‌ క్యాంపెయిన్స్, మార్కెటింగ్‌ ప్రోగ్రామ్స్‌  
స్టైపెండ్‌: రూ.5,000


ఏఐ వీడియో క్రియేటర్‌

సంస్థ: కౌశల్‌ రంజీత్‌ ప్రై.లి.
నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఇలస్ట్రేటర్, ప్రీమియర్‌ ప్రో, డావిన్సీ, రిజాల్వ్, ఫైనల్‌ కట్‌ప్రో
స్టైపెండ్‌: రూ.5,000- 10,000


వీడియో వ్లాగర్‌

సంస్థ: ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రై.లి.
నైపుణ్యాలు: ఫొటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌
స్టైపెండ్‌: రూ.3,500


కమాడిటీస్‌ ఎక్స్‌చేంజ్‌

సంస్థ: ఫారెక్స్‌ ఎక్స్‌పర్ట్‌
నైపుణ్యాలు: ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్‌
స్టైపెండ్‌: రూ.8,000


బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ (సేల్స్‌)

సంస్థ: స్వైప్‌
నైపుణ్యాలు: క్లయింట్‌ ఇంటరాక్షన్, ఎఫెక్టివ్‌ కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్, నెగోషియేషన్‌- ప్రాబ్లమ్‌ సాల్వింగ్, సేల్స్, సేల్స్‌ పిచ్‌
స్టైపెండ్‌: రూ.15,000- 20,000

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 9


డేటా ఎంట్రీ అండ్‌ ఎనలిటిక్స్‌

సంస్థ: స్మోలన్‌ ఇండియా ప్రై.లి.  
నైపుణ్యాలు: ఎంఎస్‌ ఎక్సెల్, ఎంఎస్‌ పవర్‌పాయింట్‌ స్టైపెండ్‌: రూ.5,000
దరఖాస్తు గడువు: ఏప్రిల్‌ 10


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని