ఇంటర్న్‌షిప్స్‌

Eenadu icon
By Features Desk Published : 05 May 2025 00:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌

మార్కెట్‌ రిసెర్చ్‌

సంస్థ: మైండినియస్‌ ఎడ్యుటెక్‌ 
స్టైపెండ్‌: రూ.2,000-15,000
నైపుణ్యాలు: ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, ఎంఎస్‌-ఎక్సెల్, ఎంఎస్‌-ఆఫీస్‌

https://shorturl.at/Nx5H3


కంటెంట్‌ రైటింగ్‌

సంస్థ: సిజర్స్‌ టెక్నాలజీస్‌ ఎల్‌ఎల్‌పీ 
స్టైపెండ్‌: రూ.10,000
నైపుణ్యాలు: బ్లాగింగ్, కంటెంట్‌ ఎడిటింగ్, కంటెంట్‌ మేనేజ్‌మెంట్, కంటెంట్, డిజిటల్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, క్రియేటివ్‌ రైటింగ్, ఇంగ్లిష్‌ మాట్లాడటం, రాయడం, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

https://shorturl.at/EJcjX


డేటా స్క్రాపింగ్‌ అండ్‌ ఆటోమేషన్‌

సంస్థ: ఇన్ఫోవేర్‌ 
స్టైపెండ్‌: రూ.5,000-10,000
నైపుణ్యాలు: బ్యూటిఫుల్‌సూప్, చాట్‌జీపీటీ, క్లౌడ్, ఓపెన్‌సీవీ, పండస్, పైతాన్, సెలినియం 

https://shorturl.at/jp4NB

వీటన్నిటికీ దరఖాస్తు గడువు: మే 30


ఏఐ ఏజెంట్స్‌ అండ్‌ ఏఐ ఆటోమేషన్‌

సంస్థ: పినాక్‌ ఐడియా ల్యాబ్‌ ప్రై.లి. 
స్టైపెండ్‌: రూ.5,000
నైపుణ్యాలు: ఏఐ, సీఎస్‌ఎస్, హెచ్‌టీఎంఎల్, జావాస్క్రిప్ట్, పైతాన్, రిసెర్చ్‌ అండ్‌ అనలిటిక్స్‌ 
దరఖాస్తు గడువు: మే 11

https://shorturl.at/cbUYM


సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌

సంస్థ: బవేజా మీడియా 
స్టైపెండ్‌: రూ.6,000-7,000
నైపుణ్యాలు: డిజిటల్, సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్, ఇంగ్లిష్‌ రాయడం, గూగుల్‌ యాడ్‌వర్డ్స్, గూగుల్‌ అనలిటిక్స్, సెర్చ్‌ ఇంజిన్‌ ఆప్టిమైజేషన్‌
దరఖాస్తు గడువు: మే 29

https://shorturl.at/vRTO5


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని